Venus Transit Effect: శుక్ర సంచారం ఎఫెక్ట్.. రాబోయే 12 రోజులు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..!

Shukra Gochar 2022: శుక్రుడు రాబోయే 12 రోజులుపాటు మిథునరాశిలో ఉండి 3 రాశుల వారికి చాలా లాభాలను ఇవ్వనున్నాడు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2022, 06:37 PM IST
  • 3 రాశుల వారికి శుక్ర సంచారం శుభప్రదం
  • 12 రోజులపాటు డబ్బే డబ్బు
Venus Transit Effect: శుక్ర సంచారం ఎఫెక్ట్.. రాబోయే 12 రోజులు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..!

Mercury Transit Effect 2022: శుక్రుడు.. ప్రేమ, శృంగారం, సంపద, విలాసానికి సంబంధించిన గ్రహం. శుక్రుడు సంచారం ప్రజల జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెల 13న శుక్రుడు మిథునరాశిలోకి (Venus Transit in Gemini 2022) ప్రవేశించాడు. ఆ రాశిలోనే శుక్రుడు ఆగస్టు 7 వరకు ఉండనున్నాడు. ఈ సమయం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ రాశులపై శుక్రుడు కనక వర్షం
మిథునం (Gemini): శుక్రుని సంచారం మిథునరాశిలో మాత్రమే జరిగింది. కాబట్టి ఇది ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది.  మిథునరాశిలో శుక్రుడు ఉన్న సమయంలో ఈ వ్యక్తుల జాతకంలో త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశివారికి అపారమైన సంపదను ఇస్తుంది. వీరి కెరీర్ లో పురోగతి ఉంటుంది.  కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద ఆర్డర్‌లను పొందవచ్చు. 

కన్య (Virgo): శుక్రుని సంచారం కన్య రాశి వారికి కూడా మేలు చేస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు తెలివిగా వ్యవహరిస్తే, ఈ సమయం పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు పదవులు పొందే అవకాశం ఉంది. 

మకరం (Capricron): శుక్రుని సంచారం మకర రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయం వారి జీవితంలో పెను మార్పులను తీసుకువస్తాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కొత్త జాబ్ రావచ్చు. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వింటారు. 

Also Read: Venus Transit 2022: కర్కాటకంలో శుక్ర సంచారం...ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News