ఆసియా కప్ 2018 : టాస్ గెలిచిన బంగ్లాదేశ్

ఆసియా కప్ 2018 

Last Updated : Sep 15, 2018, 07:26 PM IST
ఆసియా కప్ 2018 : టాస్ గెలిచిన బంగ్లాదేశ్

ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కొద్దిసేపటి క్రితమే మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడుతుండగా శ్రీలంక స్కిప్పర్ కెప్టేన్ మష్రాఫే మొర్తాజ టాస్ గెలిచి లంకపై బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

బంగ్లాదేశ్ ఆటగాళ్ల జాబితా : తమిమ్ ఇక్బాల్, లిటొన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా, మొహమ్మద్ మిథున్, మొసద్దెక్ హుస్సేన్, మెహిడీ హసన్, మష్రఫె మొర్తజా (కెప్టేన్) , రుబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

శ్రీలంక ఆటగాళ్ల జాబితా: ఉపుల్ తరంగ, ధనంజయ డిసిల్వ, కుశల్ పెరేరా, కుశల్ మెండిస్, మాథ్యూస్ (కెప్టేన్), థిసారా పెరేరా, శనక, లసిత్ మలింగ, సురంగ లక్మల్, అమిల అపోన్సో, దిల్రువన్ పెరేరా.

More Stories

Trending News