Dc Vs Srh Dream11 Prediction: పోరుకు సిద్ధమవుతున్న హైదరాబాద్‌, ఢిల్లీ.. గెలిచే టీమ్‌ ఇదేనా, డ్రిమ్‌ 11 జట్టు వివరాలు!

Dc Vs Srh Dream11 Prediction: ఈ రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక జరిగే మ్యాచ్‌లో  హైదరాబాద్‌ టీమ్‌తో ఢిల్లీ పోరుకు దిగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి డ్రిమ్‌ 11 టీమ్‌ ఏమిటి?, ఇతర వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 24, 2023, 11:29 AM IST
 Dc Vs Srh Dream11 Prediction: పోరుకు సిద్ధమవుతున్న హైదరాబాద్‌, ఢిల్లీ.. గెలిచే టీమ్‌ ఇదేనా, డ్రిమ్‌ 11 జట్టు వివరాలు!

Dc Vs Srh Dream11 Prediction: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడగా రెండు గెలిచి నాలుగు ఓటమి పాలయ్యింది. ఇక ఢిల్లీ విషయానికొస్తే ఇప్పటికీ ఆరు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఐదు మ్యాచ్‌ల ఓటమితో చివరి స్థానంలో ఉంది. రెండు జట్లు చివరి స్థానంలో ఉండడం వల్ల ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది. ఈ రోజు సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఏ టీమ్‌ గట్టి పోటీని ఇవ్వనుందో చూడాలి. 

SRH vs DC మ్యాచ్ ప్రివ్యూ:
SRH జట్టు ఇంతక ముందు జరిగన మ్యాచ్‌లో CSK జట్టుపై 7 వికెట్లతో ఓడిపోయింది. దీని కారణంగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతపై మొదటి విజయాన్ని అందుకున్న సంఘతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జట్టు మార్క్ షీట్‌లో చివరి స్థానంలో ఉంది. 

వాతావరణ నివేదిక:
హైదరాబాద్‌లో నిన్న తేలిక పాటు వర్షం కురిసింది. దీంతో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉష్ణోగ్రత 29.69 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

పిచ్ రిపోర్ట్:
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మ్యాచ్‌ బ్యాటింగ్‌ చేస్తే మంచి స్కోర్‌ సంపాదించుకోవచ్చు. 

Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే.

ఇన్నింగ్స్ సగటు స్కోర్‌:
ఇంతక ముందు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం.. ఈ పిచ్‌పై సగటు స్కోర్‌ 170 పరుగులు.

డ్రిమ్‌ 11 టీమ్‌:
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (c), ఐడెన్ మార్క్రమ్ (WK), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ దాగర్

SRH vs DC కెప్టెన్/వైస్ కెప్టెన్ ఎంపికలు:
కెప్టెన్: హ్యారీ బ్రూక్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్
వైస్ కెప్టెన్: మార్కో జాన్సన్, ఐడెన్ మార్క్రామ్
వికెట్ కీపర్: ఫిలిప్ ఉప్పు
బ్యాట్స్ మాన్: హ్యారీ బ్రూక్, డేవిడ్ వార్నర్, రాహుల్ త్రిపాఠి
ఆల్ రౌండర్: మార్కో జాన్సన్, ఐడెన్ మార్క్రామ్ , మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్
బౌలర్: మయాంక్ మార్కండే, కుల్దీప్ యాదవ్, ఎన్రిచ్ నార్జే.

Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x