RCB VS PBKS Dream11 Prediction 2023: ఈ రోజు మొహ్లిలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. నేడు జరిగే మ్యాచ్‌లో రెండు బలమైన టీమ్‌లు ఆడబోతున్నాయి. ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో మరింత దూకుడుతో ఆడే అవకాశాలున్నాయి. ఆర్‌సీబీ కూడా గత ఓటిమిని మరిచి ఈ మ్యాచ్ ద్వారా విక్టరీ దిశగా పరుగులు పెట్టోతోంది. ఈ రోజు జరగబోయే పోరులో ఏ టీమ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
మ్యాచ్ వివరాలు:
తేదీ: 20 ఏప్రిల్, గురువారం
వేదిక: ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి
మ్యాచ్ ప్రారంభ సమయం: మధ్యాహ్నం 3.30
డ్రీమ్11 జట్ల వివరాలు:
పంజాబ్ కింగ్స్ (PBKS):
శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, సామ్ కుర్రాన్, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, వేన్ పార్నెల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
మొహ్లీ పిచ్ రిపోర్ట్:
మొహ్లీ మైదానం విశాలంగా ఉంటుంది. బౌలర్లు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా మైదానానికి రెండు వైపులా బౌండరీ లైన్ చాలా పెద్దదిగా ఉంటుంది. దీంతో ఇరు జట్లు భారీ స్కోర్‌ను పొందే అవకాశాలున్నాయి. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురుస్తుంది. కాబట్టి ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసే జట్టు మంచి ప్రయోజనాలు పొందొచ్చు.
PBKS vs RCB డ్రీమ్11 ప్రిడిక్షన్:
జితేష్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ ( కెప్టెన్ ), సామ్ కర్రాన్ ( వైస్ కెప్టెన్ ), సామ్ కుర్రాన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్.
డ్రీమ్11 గ్రాండ్ లీగ్:
దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ ( కెప్టెన్ ), విరాట్ కోహ్లీ ( వైస్ కెప్టెన్ ), ఫాఫ్ డు ప్లెసిస్, సామ్ కర్రాన్, సికందర్ రజా, వేన్ పార్నెల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook