ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కివీస్ కెప్టేన్ కేన్ విలియమ్సన్(53 బంతుల్లో 30 పరుగులు) వికెట్‌ను తీసిన లియం ప్లంకెట్ బౌలింగ్‌లోనే 26.5 ఓవర్ల వద్ద జట్టు స్కోర్ 118 పరుగుల వద్ద ఉండగా హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55 పరుగులు) ఔట్ అయ్యాడు. అంతకన్నా ముందుగా క్రిస్ ఓక్స్ బౌలింగ్‌లో మార్టిన్ గప్తిల్(19) ఎల్బీడబ్యూ అయ్యాడు. మొత్తంగా 30 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
Plunkett strikes again!
Henry Nicholls chops on, and all of a sudden New Zealand are three down.
Can Tom Latham and Ross Taylor rebuild?#NZvENG | #CWC19 | #CWC19Final pic.twitter.com/oWgas4HlBx
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019
30 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్