IND vs ENG Semi-Final T20 World Cup 202: టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది.
India vs England Cricket Score T20 World Cup 2022 Updates. టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది.
IND vs ENG Semi-Final T20 World Cup 202: టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది.
To the MCG in style 🤩
England make it to their second Men's #T20WorldCup final in three editions 🙌 #INDvENG pic.twitter.com/llz20I6nRe
— ICC (@ICC) November 10, 2022
టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది. ఇంగ్లీష్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86), జోస్ బట్లర్ (80) భారత బౌలర్లను ఊచకోత కోశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఈ ఇద్దరు 10కి పైగా రన్ రేట్ మెయిటైన్ చేస్తూ పరుగులు చేశారు. దాంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. ఇక ఫైనల్లో పాక్‌ను ఇంగ్లండ్ ఢీ కొట్టనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
15వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 56/0 రన్స్ చేసింది. అలెక్స్ హేల్స్ (81), జోస్ బట్లర్ (71) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 13 రన్స్ అవసరం.
14 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 154/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (80), జోస్ బట్లర్ (70) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 15 రన్స్ మాత్రమే కొట్టాలి.
Jos Buttler completes his half-century as England edge closer to a win! 👊#INDvENG | #T20WorldCup | 📝: https://t.co/PgKzpN9CE3 pic.twitter.com/GFHWjbjZKF
— ICC (@ICC) November 10, 2022
12వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 123 రన్స్ చేసింది. అలెక్స్ హేల్స్ (77), జోస్ బట్లర్ (42) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 46 రన్స్ అవసరం.
11 ఓవర్లు: హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. ఇంగ్లండ్ స్కోర్ 108/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (66), జోస్ బట్లర్ (38) ఉన్నారు.
10 ఓవర్లు పూర్తి:
10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 98/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (57), జోస్ బట్లర్ (37) ఉన్నారు. భారత్ 10 ఓవర్లలలో 71 రన్స్ మాత్రమే చేయాలి.
9 ఓవర్లు పూర్తి: ఇంగ్లండ్ స్కోర్ 91/0. అలెక్స్ హేల్స్ (51), జోస్ బట్లర్ (36) క్రీజ్‌లో (0) ఉన్నారు. ఈ ఓవర్లో హార్దిక్ పాండ్యా 7 రన్స్ ఇచ్చాడు.
A blistering 28-ball fifty for Alex Hales 🙌#INDvENG | #T20WorldCup | 📝: https://t.co/PgKzpNaatB pic.twitter.com/aeLEpKW0tV
— ICC (@ICC) November 10, 2022
హేల్స్ ఫిఫ్టీ:
ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి సఙ్గలే తీసి ఫిఫ్టీ బాదాడు.
8వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 84 రన్స్ చేసింది. అలెక్స్ హేల్స్ (50), జోస్ బట్లర్ (30) క్రీజ్‌లో ఉన్నారు.
7 ఓవర్లు: ఆర్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. ఇంగ్లండ్ స్కోర్ 75/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (42), జోస్ బట్లర్ (29) ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి:
పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోర్ 63/0. క్రీజ్‌లో అలెక్స్ హేల్స్ (33), జోస్ బట్లర్ (28) ఉన్నారు. భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 62 రన్స్ మాత్రమే చేసింది.
హేల్స్ సిక్స్:
5 ఓవర్లు: మొహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్‌లో అలెక్స్ హేల్స్ సిక్స్, ఫోర్ బాదేశాడు. ఇంగ్లండ్ స్కోర్ 52/0. క్రీజ్‌లో హేల్స్ (26), బట్లర్ (24) ఉన్నారు.
భారత బౌలర్లకు ఓపెనర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. నాలుగు ఓవర్లలోనే 41 పరుగులు చేశారు. స్కోరు 4 ఓవర్లు 41/0
ఇంగ్లాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో ఒక సిక్స్‌తోపాటు మొత్తం 12 రన్స్ చేశారు. స్కోరు 3 ఓవర్లు: 33/0
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ జోరు కొనసాగుతోంది. రెండో ఓవర్లోనూ ఒక ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 8 పరుగులు వచ్చాయి.
169 పరుగుల లక్ష్యంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. మొదటి ఓవర్లో జోస్ బట్లర్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో మూడు బాదడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి.
A terrific half-century from Hardik Pandya helps India set a target of 169 💪#INDvENG | 📝: https://t.co/PgKzpNrdvB
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/76r3b73roq pic.twitter.com/zTbSeCN9Dp
— ICC (@ICC) November 10, 2022
20 ఓవర్లలో భారత్ స్కోర్ 168/6:
భారత్ ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్ 168 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్ పాండ్యా (63; 33 బంతుల్లో 4x4, 5x6) ఉన్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్ 136 ఉండగా.. పాండ్యా మెరుపులతో టీమిండియా 168 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ మూడు వికెట్స్ పడగొట్టాడు.
VIRAT KOHLI 👑
He becomes the first player to cross 4⃣0⃣0⃣0⃣ T20I runs!#T20WorldCup | #INDvENG | 📝: https://t.co/PgKzpNaatB pic.twitter.com/F4v9ppWfVo
— ICC (@ICC) November 10, 2022
19 ఓవర్లు: సామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 56/4. హార్దిక్ పాండ్యా 2 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.
18 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 136/4. క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా (37), రిషబ్ పంత్ (0) ఉన్నారు.
కోహ్లీ ఔట్:
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. 40 బంతుల్లో 50 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.
17వ ఓవర్ ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (48) హార్దిక్ పాండ్యా (24) ఉన్నారు.
15 ఓవర్లు పూర్తి:
భారత్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు పూర్తయ్యాయి. మూడు వికెట్ల నష్టానికి భారత్ 100 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (43) హార్దిక్ పాండ్యా (9) ఉన్నారు.
14 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 90/3. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (38), హార్దిక్ పాండ్యా (4) ఉన్నారు. క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి.
England have dismissed the Indian openers at the halfway mark 🔥#INDvENG | 📝: https://t.co/HlaLdf632a
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/wGiqb2w0sM pic.twitter.com/bSf0RkT6YL
— T20 World Cup (@T20WorldCup) November 10, 2022
13 ఓవర్లు: లియామ్ లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్లో 3 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 80/3. విరాట్ కోహ్లీ (31), హార్దిక్ పాండ్యా (2) క్రీజ్‌లో ఉన్నారు.
సూర్యకుమార్ ఔట్:
ఫామ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (14) ఔట్ అయ్యాడు. ఆదిల్ రషీద్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 77/3. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (29), హార్దిక్ పాండ్యా (1) ఉన్నారు.
11వ ఓవర్ ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 74 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (27) సూర్యకుమార్ యాదవ్ (14) ఉన్నారు.
10 ఓవర్లు పూర్తి:
భారత్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ రెండు వికెట్ల నష్టానికి 62 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (26) సూర్యకుమార్ యాదవ్ (3) ఉన్నారు.
రోహిత్ ఔట్:
టీమిండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (27) ఔట్ అయ్యాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్ ఐదవ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. భారత్ స్కోర్ 57/2.
8 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 51/1. రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లీ (22) క్రీజ్‌లో ఉన్నారు.
India are 38/1 at the end of the Powerplay 🏏#INDvENG | 📝: https://t.co/PgKzpNrdvB
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/76r3b73roq pic.twitter.com/fy6VykFC6a
— ICC (@ICC) November 10, 2022
7 ఓవర్లు: లియామ్ లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్లో 8 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 446/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (21), విరాట్ కోహ్లీ (19) ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి:
భారత్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే పూర్తయింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 38 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (20), విరాట్ కోహ్లీ (12) ఉన్నారు.
రోహిత్ ఫోర్లు:
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు బౌండరీలు బాదాడు. సామ్ కరన్ వేసిన 5వ ఓవర్ 2, 3 బంతులకు బుల్లెట్ షాట్లు ఆడాడు. భారత్ స్కోర్ 31/1.
4 ఓవర్లు: క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. భారత్ స్కోర్ 21/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లీ (10) ఉన్నారు.
కోహ్లీ కమాల్:
విరాట్ కోహ్లీ భారీ సిక్స్ బాదాడు. క్రిస్ వోక్స్ వేసిన 4 ఓవర్ మొదటి బంతికి 73 మీటర్ల సిక్స్ బాదాడు.
మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 11 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (2) ఉన్నారు. సామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో 1 రన్ మాత్రమే ఇచ్చాడు.
2 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 10/1. రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (1) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్లో 4 రన్స్ వచ్చాయి.
రాహుల్ ఔట్:
ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) ఔట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.
మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 6 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (5) ఉన్నారు. బెన్ స్టోక్స్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
భారత్ ఇన్నింగ్స్ ఆరంభం అయింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చారు.
Two changes for England in their #T20WorldCup semi-final clash against India 👀
More ➡️ https://t.co/yTzC78vJO9 pic.twitter.com/wYxxIV8lW5
— ICC (@ICC) November 10, 2022
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్.
🚨 Toss & Team News from Adelaide 🚨
England have elected to bowl against #TeamIndia in the #T20WorldCup semi-final. #INDvENG
Follow the match ▶️ https://t.co/5t1NQ2iUeJ
Here's our Playing XI 🔽 pic.twitter.com/9aFu6omDko
— BCCI (@BCCI) November 10, 2022
అడిలైడ్‌లో మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.