MS Dhoni New Record In IPL | వాస్తవానికి ఈ ఘనతను అందుకోవాల్సిన తొలి ఆటగాడు సురేష్ రైనా. కాగా ఈ సీజన్ ఆడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు ఎంఎస్ ధోనీ.
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హేలీ (Alyssa Healy breaks Dhonis record of most dismissals) అధిగమించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘనత సాధించింది అలీస్సా హేలీ.
MS Dhoni Funny Comments: చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో కనిపించి తన అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపాడు. ధోనీ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే తనదైన మార్క్ పంచ్ విసిరాడు. కీపర్లకు సోషల్ డిస్టెన్సింగ్‌పై ధోనీ పేల్చిన జోక్ వైరల్ అవుతోంది.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)తో పోలిక వల్లే పంత్‌పై ఒత్తిడి పెరిగిందని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో పోలిక పంత్ కెరీర్‌ను నాశనం చేస్తుందని పేర్కొన్నాడు.
బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలోని మరో కోణాన్ని, తుంటరి పనులను భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman On MS Dhoni retirement) వెల్లడించాడు. ధోనీ రిటైర్మెంట్పై 2006లో కామెంట్లు చేశాడని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తనదైనశైలిలో స్పందించాడు. ప్రశ్నలు, కామాలు, ఆశ్చర్యాలు అంటూనే బాగా ఆడావు ధోనీ అని గంభీర్ ()Gautam Gambhir On MS Dhoni Retirement కామెంట్ చేశాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది. క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ధోనీ స్వాతంత్ర దినోత్సవం రోజున తన అభిమానులకు షాకిస్తూ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కెరీర్లో తొలి, చివరి మ్యాచ్‌లలో రనౌట్ (MS Dhoni Run Out) అయిన క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.
MS Dhoni practice in Ranchi | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2020 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీని స్టేడియంలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ధోనీ హెలికాప్టర్ షాట్లు చూసేందుకు సిద్ధమా అంటూ స్పందిస్తున్నారు.
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డు (Eoin Morgan breaks MS Dhoni Most Sixes)ను సునాయాసంగా బద్దలుకొట్టేశాడు మోర్గాన్.
Yuvraj Singh About Dhoni | భారత్‌కు 2 ప్రపంచ కప్‌లు అందించిన హీరో యువరాజ్ సింగ్ కెరీర్ మాత్రం చాలా దారుణంగా ముగిసిందని చెప్పవచ్చు. కనీసం మర్యాదపూర్వంగా వీడ్కోలు మ్యాచ్ కూడా నిర్వహించలేదు.
Gary Kirsten About Dhoni | ఓ జట్టుగా మ్యాచ్‌లు గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. కానీ కష్టసమయాలలో వెన్నంటి ఉండటం చాలా ముఖ్యం. మహేంద్ర సింగ్ ధోనీ వ్యక్తిత్వం అందరికన్నా భిన్నంగా ఉంటుందని, అతడు చాలా వినయవిధేయతలు చూపిస్తాడని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వ్యాఖ్యానించాడు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్‌గా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, టీమిండియాకు అతడు వేసిన పునాదులే అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ అందించిన విజయాలకు బాటలు వేశాయని క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara) అభిప్రాయపడ్డాడు.
Happy Birthday Dhoni | టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. మహీ బర్త్ డేను పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. ధోనీకి బర్త్ డే విషెస్ ట్వీట్లతో ట్విట్టర్ నిండిపోతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ ఓటమి అనంతరం ధోనీ మళ్లీ మైదానంలోకి కాలు పెట్టలేదు.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ తొలిసారి ఈ ట్రోఫీని ముద్దాడింది. ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ భారత జట్టుపై, ముఖ్యంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
Dhoni drives speedboat టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాజీ సహచరుడు ఆర్పీ సింగ్ ఫ్యామిలితో కలిసి మాల్దీవులు వెళ్లాడు. స్పీడ్ బోటు నడుపుతూ ఎంజాయ్ చేసే వీడియో వైరల్ అవుతోంది.
Alex Carey On MS Dhoni: ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్ అయిన ఎంఎస్ ధోనీలాగ తానుకూడా ఆస్ట్రేలియా జట్టుకు బెస్ట్ ఫినిషర్ అవ్వాలనుకుంటున్నానని అలెక్స్ క్యారీ తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.