#HyderabadLiberationDay | భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు నేడు. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం రాగా, తెలంగాణ సహా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యానికి మాత్రం చీకటి రోజులు అలాగే ఉన్నాయి. తెలంగాణ విలీన దినోత్సవమా.. తెలంగాణ విమోచన దినోత్సవమా (Telangana Liberation Day) అనే వివాదం నేటికి కొనసాగుతోంది.
జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి (Kishan Reddy On Srisailam Fire Accident) స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనావైరస్ ( Coronavirus ) అన్ని రంగాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. దేశంలో లాక్డౌన్ విధించిన నాటినుంచి దాదాపు నాలుగు నెలలుపైనే సినిమాళ్లు మూతబడే ఉంటున్నాయి. షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీంతో సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది.
World's Largest Covid19 Care Center | ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్19 సెంటర్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. దాదాపు వెయ్యి మంది వైద్యులు, అంతే సంఖ్యంలో వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. ఐటీబీపీకి ఈ కోవిడ్19 సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
మార్చ్ 16 నుంచి కర్తార్ పూర్ కారిడార్‌ను సైతం మూసివేశాం. పొరుగు దేశాల నుంచి భూభాగం ద్వారా ఇతర దేశాల నుంచి ప్రయాణికులను చెకింగ్ చేయడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కేవలం 20 కేంద్రాలగుండా మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చామని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పాలనపై, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో దోస్తీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.