Covid19 Virus: దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు కొత్తగా మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. బుధవారం రికార్డు స్థాయిలో కరోనాతో 133 మంది మరణించగా.. ఒకరోజు తర్వాత శుక్రవారం మరణాల సంఖ్య మళ్లీ వంద మార్క్ దాటింది.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 28నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో మళ్లీ కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులనుంచి నిత్యం వేల సంఖ్యలో కరోనా (Coronavirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్డౌన్ విధిస్తారని పుకార్లు వ్యాప్తిచెందడంతో.. అవన్నీ అవాస్తవమని, లాక్డౌన్ విధించడం లేదని వైద్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Kumar Jain) సోమవారం వెల్లడించారు.
ప్రపంచమంతా కోవిడ్ సెకండ్ వేవ్ గురించి భయపడుతుంటే...దేశ రాజధాని ఢిల్లీ మాత్రం థర్డ్ వేవ్ లో ప్రవేశించేసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
ఢిల్లీ ప్రజలకు శుభవార్త. కరోనా కేసుల (Delhi COVID19 cases)విషయంలో ఇతర రాష్ట్రాలు సతమతమవుతుంటే ఢిల్లీ మాత్రం సురక్షిత స్థానానికి చేరింది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా సమస్య చాలా తగ్గిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.
ఢిల్లీలో కరోనావైరస్ (coronavirus) బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఎక్కువ మంది బాధితులు ఇళ్లల్లోనే కోలుకుంటున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన దాదాపు 10,000 బెడ్లు ఖాళీగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు.
World's Largest Covid19 Care Center | ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్19 సెంటర్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. దాదాపు వెయ్యి మంది వైద్యులు, అంతే సంఖ్యంలో వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. ఐటీబీపీకి ఈ కోవిడ్19 సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.