Dharani Portal: పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు, ధరణి పోర్టల్‌పై స్టే పొడిగించిన హైకోర్టు

Dharani Portal: పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు, ధరణి పోర్టల్‌పై స్టే పొడిగించిన హైకోర్టు

Registrations In Dharani Portal In Telangana : పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చునని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగించింది. మంగళవారం ధరణి పోర్టల్ (Dharani Portal)‌పై దాఖలైన పిటిషన్లను విచారించింది.

/telugu/telangana/telangana-high-court-extends-stay-on-registrations-in-dharani-portal-till-december-10-35530 Dec 8, 2020, 05:25 PM IST
Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు: హైకోర్టు

Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు: హైకోర్టు

రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)  ఇటీవల ధరణి పోర్టల్‌ (Dharani Portal) ‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

/telugu/telangana/high-court-directed-telangana-govt-not-to-collect-details-of-non-agricultural-assets-in-the-dharani-portal-31352 Nov 3, 2020, 03:19 PM IST

Trending News