టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్‌డమ్‌ను సంపాందించుకున్నాడు. ఇప్పుడు ప్రక్షకుల్లో ప్రభాస్ (Prabhas) క్రేజే వేరు.
ఎస్ ఎస్ రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’. 2016లో ఆయన తీసిన ‘బాహుబలి: బిగినింగ్’ సినిమాకు ద్వితీయార్థం ఈ చిత్రం.
భారతీయ చిత్ర పరిశ్రమలోనే కాకుండానే కూడా అంతర్జాతీయంగా కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన బాహుబలి 2 చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాసిందో తెలియని విషయం కాదు.
జీక్యూ ఇండియా కవర్ పేజీపై ఫోజివ్వడంలో గొప్పేం వుంది అని ఓ డౌట్ రావచ్చేమో!! కానీ జీక్యూ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీకి వున్న ప్రత్యేకత తెలిస్తే మాత్రం అలా అనిపించదు.
'లీడర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత 'ఘాజీ ఎటాక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి..'బాహుబలి' విడుదలయ్యాక, భళ్లాలదేవుడిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రానా దగ్గుబాటి.
ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య (ఎన్‌బిఏ- NBA) లో 'బాహుబలి 2' సినిమాలోని సాహోరే బాహుబలి పాటకు బాస్కెట్ కోర్టులో సెప్పులేశారు యువతులు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైంది. మంచు కురుస్తున్న రాత్రి వేళ నల్లటి కోటు ధరించి, ముఖం సగం కనిపించేలా నల్లటి ముసుగు వేసుకుని, కోటు జేబులో కుడిచేయి, ఎడమచేయితో ఫొన్ లో మాట్లాడుతూ స్టైలిష్ గా రోడ్డుమీద నడుస్తూ వస్తున్న ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. 'బాహుబలి' ఘనవిజయం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ బ్రెయిన్ ట్యూమర్ పేషెంటుకి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో తనకు బాహుబలి 2 చిత్రాన్ని చూపించాల్సి వచ్చింది. విషయాల్లోకి వెళితే.. అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 43 ఏళ్ల వినయ కుమారి అనే మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ, ఆ ఆసుపత్రిలోని స్పెషల్ వార్డులో ట్రీట్ మెంట్ పొందుతోంది. అయితే వైద్య నియమాల ప్రకారం, ఆ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసేటప్పుడు కచ్చితంగా రోగి మేల్కొనే ఉండాల్సిన పరిస్థితి ఉండడంతో.. తనకు కాస్త ఉపశమనం కలిగించేందుకు..
బాహుబలి సినిమాతో ప్రేక్షకుల మన్ననలను పొంది... జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్. తాజాగా ఆయన తన ఫేస్బుక్లో స్వచ్ఛభారత్ ఔన్నత్యాన్ని తెలుపుతూ ఓ పోస్టు ప్రచురించారు. ‘ప్రియమైన అభిమానులకు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.