ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం కాదని.. పేరు ఏదైనా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అధికార, విపక్ష పార్టీలు ఇచ్చే అవిశ్వాస నోటీసుకు ఏఐఏడీఎంకే పార్టీ మద్దతు ప్రకటించబోము అని తెలిపింది.
ఏప్రిల్ 6 తేది అనేది డెడ్ లైన్ అని.. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.