Sri Reddy on Daggubati Abhiram New Movie Ahimsa దగ్గుబాటి అభిరామ్ శ్రీరెడ్డి ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju Second Marriage) ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. మూడేళ్ల కిందట తొలి భార్య అనిత చనిపోవడంతో ఆదివారం రాత్రి వైఘారెడ్డి (తేజస్విని)ని నిరాడంబరంగా వివాహమాడారు.
జీవితానికి సంబంధించిన కొన్ని హితబోధ వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. తన సోషల్ మీడియా ఖాతాలో సైతం దీనికి సంబంధించి Sri Reddy పోస్టులు వైరల్ అవుతున్నాయి.
నటి శ్రీరెడ్డి వివాదంలో కథ అనేకనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో "గంగపుత్రులు" సినిమా హీరో రాంకీ మాట్లాడుతూ ఈ కథలో ఆర్జీవి బహిర్గతం చేసిన విషయాలు ఇంటర్వెల్ మాత్రమేనని.. క్లైమాక్స్ వేరేగా ఉంటుందని తెలిపారు.
పవన్ కల్యాణ్ తల్లికి నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. ఎమోషన్ లో ఆమెను ఏకవచనంతో సంబోధించాను. ఆమె విషయంలో నేను చేసింది ముమ్మాటికి తప్పే..అందుకే క్షమించమని కోరుతున్నాను. పవన్ చెప్పినట్లుగా ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తా..పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయం కోరుతా..ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గను..ఈ విషయంలో ఎవరినైనా ఎదిరిస్తా..జీవితంలో మంచి, చెడులను చూశా..సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడించింది. తన డిమాండ్ల నెరవేరే వరకు పోరాటం విరమించను. మహిళ ఆర్టిస్టులకు గౌరవం దగ్గలన్నదే తన లక్ష్యమని శ్రీరెడ్డి వ్యాఖ్యనించారు.
మోగా ఫ్యామిలీ మెంబర్ నాగబాబులో అసలు మానవత్వంమే లేదు.. ఆయన ఎంతో క్రూరులు.. ఆయనకు ఆడవాళ్లంటే ఏమాత్రం గౌరవం లేదు.. ఆయనకు జాలి,దయ అనేవి లేవు అంటూ ..ఆయనపై శ్రీరెడ్డి తన దైన శైలిలో విరుచుకుపడింది. శ్రీరెడ్డి డిమాండ్లపై నాగబాబు స్పందించిన కొద్దిసేపటికే ఆయనపై శ్రీరెడ్డి ఎదురుదాడికి దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతులు మాట్లాడుతున్న నాగబాబు మిస్టర్ పర్ఫెక్ట్ కాదని బాంబు పేల్చింది.
ప్రముఖ నిర్మాత వాకాడ అప్పారావు పై సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్థ నగ్న ప్రదర్శన చేసి.. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి బహిర్గతం చేసిన ఇప్పుడు మరోసారి ట్విటర్ ద్వారా విరుచుకుపడింది.
ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చి అర్థనగ్న ప్రదర్శన చేసి సినీ పరిశ్రమ పరువును బజారుకీడ్చిన నటి శ్రీరెడ్డికి "మా" అసోసియేషన్ సభ్యత్వం ఇచ్చేదిలేదని ఆ సంస్థ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.