సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 (CBSE Class 10, 12 Board Exams 2021)ను వాయిదా వేస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వదంతులను నమ్మవద్దని, సీబీఎస్ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరిలోనే ప్రారంభమవుతాయనే ఊహాగానాలు ఉన్నాయి.
పదో తరగతి పాసయ్యారా.. ఇలా చేస్తే ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి. సీబీఎస్ఈలో టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థినులు 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2020 (Single Girl Child Scholarship 2020)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
CBSE Recruitment 2020 | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పలు ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.