Fact Check: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటున్నారని..ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకుందాం.
Mohammed Shami Sania Mirza Both Are Getting Second Marriage: క్రికెట్ టెన్నీస్ కలవనున్నావా అంటే ఔననే సమాధానం వస్తోంది. త్వరలోనే మాజీ క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నీస్ మాజీ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వీరిద్దరూ క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొనడంతో వారి పెళ్లి ఖాయమే అనే వార్తలు వస్తున్నాయి.
These Celebrities Got Divorced In 2024: ఈ ఏడాదిని విడాకుల నామ సంవత్సరంగా పిలవవచ్చు. సినీ, క్రీడా ప్రముఖులు భారీగా విడాకులు తీసుకున్నారు. ఏఆర్ రహమన్, సానియా మీర్జా, ధనుష్, హార్దిక్ పాండ్యా తదితరులు విడాకులు పొందారు. తమ వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకున్నారు.
Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
Sania Mirza Hyderabad House Images: భారత టెన్నీస్ తార సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికి కొన్ని నెలలు గడిచింది. ఇటీవల భర్త వదిలేయడంతో సానియా వ్యక్తిగత జీవితంలో తీవ్ర అలజడి రేపింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. అయితే ఆమె ఇల్లు ఎలా ఉందనేది చర్చలోకి వచ్చింది. ఒకసారి ఆమె హోమ్ టూర్ చూద్దాం.
Sania Wedding Rumours: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, క్రికెటర్ షమీ తో నిశ్చయమైందని ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి.ఈ నేపథ్యంలో సానియా తండ్రి దీనిపై స్పందించారు.
Mohammed Shami And Sania Mirza Wedding News: మాజీ టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మాలిక్ ఇప్పటికే పాకిస్థానీ నటి సనా జావేద్ మరో వివాహం చేసుకోగా.. తాజాగా సానియా మీర్జా కూడా మరో వివాహానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.
Sania Mirza: కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా వింబూల్టన్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సానియా అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్లు సమాచారం.
Divorce: షోయబ్ మాలిక్‌తో విడాకులు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత సానియా మీర్జా యొక్క వన్-వర్డ్ పోస్ట్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదికగా.. "రిఫ్లెక్ట్" అనే క్యాప్షన్‌తో పాటు అద్దం ముందు తన చిత్రాన్ని పోస్ట్ చేసింది.
Shoaib Malik Marriage: భారత టెన్నీస్ దిగ్గజం సానియా మీర్జా ఊహించని షాక్ తగిలింది. తన భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా సానియా మీర్జాతో విబేధాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే అతడు ఈ వివాహం చేసుకోవడం కలకలం రేపింది. సానియాతో తెగతెంపులు చేసుకున్నాడని.. అధికారికంగా విడిపోయిన తర్వాతనే ఈ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
Sania Mirza Shoaib Malik Divorce: భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బయోలో తన వివరాలు మార్చుకున్న సానియా తాజాగా ఇన్స్టాగ్రామ్ రీల్లో ఓ సంచలన వీడియోను పంచుకుంది. ఆ వీడియో చూస్తే సానియా వివాహ జీవితం ముక్కలైనట్టు కనిపిస్తోంది. భర్తతో ఆమె విడిపోయిందనే పుకార్లకు బలం చేకూరుతోంది.
Sania Mirza and Shoaib Malik Divorce News: షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాలో బయోను మార్చేశాడు. సానియా మీర్జా భర్త అని గతంలో పెట్టుకోగా.. తాజాగా తొలగించాడు. దీంతో మరోసారి విడాకుల రూమర్లు మొదలయ్యాయి.
Sania Mirza Good bye Party సానియా మీర్జా ప్రస్తుతం తన క్రీడా జీవితానికి స్వస్తి పలికింది. స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ పలికింది. ఈ క్రమంలో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Sania Mirza Farewell Party: సానియా మీర్జా హైదరాబాద్‌లో ఏ స్టేడియంలోనైతే కెరీర్ ఆరంభించారో.. అదే స్టేడియంలో తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్కి గుడ్‌బై చెప్పారు. సానియా మీర్జా ఆహ్వానం మేరకు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది సానియా మీర్జాకు ఫేర్వెల్ ఇచ్చేందుకు తరలి వచ్చారు.
Sania Mirza Retirement: భారత మహిళా టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సానియా మీర్జా. ప్రపంచస్థాయి వేదికలపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఈ స్టార్ ప్లేయర్.. తన కెరీర్‌కు భావోద్వేగంతో వీడ్కోలు పలికింది. హైదరాబాద్‌లో చివరి మ్యాచ్ ఆడేసింది.
Shoaib Malik Skipped Sania Mirza's Event: టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ కు, చివరి ఫేర్ వెల్ పార్టీకి సానియా మీర్జా భర్త షోయబ్ దూరంగా ఉండడం ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీస్తోంది.
Sania Mirza Australian Open 2023: తన కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో సానియా మీర్జా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా-రోహన బోపన్న జంట బ్రెజిల్ జోడీ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం సానియా మీర్జా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.
Sania Mirza Retirement, Indian Star Sania Mirza bids adeu to Tennis. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సానియా మీర్జా నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.