Be Alert: హైదరాబాద్‌ను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రులకి జనాలు క్యూ కడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Ayurvedic Remedy for Sore Throat: గొంతు నొప్పితో బాధపడేవారు ప్రతి రోజు కింది చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీని వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
Throat Problems: కొంతమందికి గొంతు గరగరగా ఉంటూ ఇబ్బంది పడుతుంటారు. గొంతు ఎలర్జీ కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు గొంతు సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారపదార్ధాలు డైట్‌లో చేర్చుకోమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
Remedy For Throat Pain: కరోనా వైరస్ లాంటి మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆరోగ్యం పట్ల మునుపటి కన్నా అధిక జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలు శీతాకాలం, వానాకాలం సమయాలలో చికాకు తెప్పిస్తుంటాయి. గొంతు నొప్పి సమస్య ఉంటే ఈ హెల్త్ టిప్స్(Health Tips) పాటించండి.
అసలే కరోనావైరస్ (Coronavirus).. ఆపై వర్షాకాలం (monsoon season).. కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి (Sore Throat) కూడా ఒకటి.. కావున ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం..