Happy Retirement: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు గతంలో ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో భారీగా విమర్శలు వచ్చి పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs AUS Boxing Day Test: మెల్ బోర్న్ టెస్టు రెండోరోజు ఆటలో షాకింగ్ ఘటన నెలకొంది. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
Akai Kohli's viral photo: ఎట్టకేలకు విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల కుమారుడు అకాయ్ ఫోటో బయటకు వచ్చింది. ఇటీవల విరాట్ కోహ్లి తన బిడ్డ ఫోటోను క్లిక్ చేయవద్దని ఓ విదేశీ జర్నలిస్టుతో గొడవపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కొడుకు ఫొటో లీక్ అయ్యింది. అకాయ్ పుట్టిన 11నెలలకు ఆయన ఫొటో బయటకు రావడంతో..అకాయ్ ఫొటో చూసిన నెటిజన్లను ఎంత ముందుగా ఉన్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కోహ్లీ కుమార్తె వామిక పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఏ పాఠశాలలో చదువుతున్నది.. స్కూల్ ఫీజు ఎంత అనేది తెలుసుకుందాం.
Viral Video: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ వీరిద్దరి గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు భారత క్రికెట్లో చెరగని ముద్ర వేశారు. వీళ్లు క్రికెట్ ప్రపంచానికి దూరమైన చాలా ఏళ్లు గడుస్తున్నా ఇంకా అభిమానులు మాత్రం వాళ్ల ఘనతలను ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూనే ఉంటారు. తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్న కోహ్లీ తన కుటుంబంతో సహా భారతదేశాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
IND vs AUS 3rd Test Playing 11: రెండో టెస్ట్‌లో దారుణంగా ఓటమి పాలైన భారత్.. మూడో టెస్ట్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. త్వరలో మహ్మద్ షమీ జట్టుతో చేరనుండంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. అయితే షమీ నాలుగో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Virat Kohli Health Problem: పుట్టినరోజు నాడే విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదకరమైన వ్యాధితో కోహ్లీ బాధపడుతున్నాడని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Virat Kohli : విరాట్ కోహ్లీ..తన క్లాస్ ఇన్నింగ్స్ తో క్రికెట్ అభిమానుల గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్నారు. నేడు విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అండర్ 19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి..విలువైన ఆటగాడిగా..ఒక మంచి నాయకుడిగా జట్టుపై తనదైన ముద్ర వేసిన కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Virat Kohli Will Be Once Again As RCB Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ కోసం దశాబ్దానికి పైగా ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వచ్చే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారీ వ్యూహాలు మారుస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే విరాట్ కోహ్లీని మళ్లీ తిరిగి కెప్టెన్‌గా చేస్తారనే వార్త ఆసక్తిగా మారింది.
IND Vs BAN T20 Uppal : హైదరాబాద్ ఉప్పల్ వేదిక జరుగుతున్న మూడో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతాలు చేశాడు. సూర్యకుమార్ పెద్ద రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ రికార్డును సూర్య బ్రేక్ చేశాడు.
Kohli Sachin Records Behind Banana: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మైదానంలో అరటి పండు ఎందుకో తింటారో తెలుసా? వారి విజయంలో అరటి పండు కీలక పాత్ర పోషించింది. ఎలానో తెలుసుకోండి.
India vs Bangladesh 1st Test Highlights: బంగ్లాపై తొలి టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 308 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ నాటౌట్ అయినా.. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా.. రివ్యూ కోరకుండానే వెళ్లిపోయాడు. రిప్లైలో నాటౌట్‌గా తేలింది.
Virat Kohli Son Akay Photos: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలోనే త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్ ట్రిప్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక, కొడుకు అకాయ్‌తో సరదాగా గడుపుతున్నాడు.
Virat Kohli and Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే బ్రిటిష్ పౌరసత్వం తీసుకుంటారని జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్‌లో ఉన్నాడు. శ్రీలంక టూర్ తరువాత కోహ్లీ ప్రస్తుతం వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు 40 రోజులుగా లండన్‌లో ఉంటున్నాడు. కోహ్లీ లండన్ ట్రిప్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటిష్ పౌరసత్వం తీసుకుంటారని ప్రచారం మొదలైంది.
Not Only India Worlds Highest Cricketer Is Aryaman Birla You Know His Wealth: భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ కన్నా అత్యంత సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్‌గా సీనియర్లను కాదని రాణిస్తున్న యువ క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
Who Is Virat Kohli Sister: రక్షా బంధన్ సందర్భంగా ప్రముఖ సోదరసోదరీమణుల గురించి తెలుసుకుందాం. వారిలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఒక అక్క ఉందని తెలుసా? వారిద్దరి మధ్య ఎంతో చక్కటి అనుబంధం ఉంది. ఆమె ఎవరో తెలుసుకోండి.
Virat Kohli Son Akaay Photo Leaked: ఇన్నాళ్లు కెమెరాకు చిక్కకుండా ఉన్న విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల కుమారుడు అకాయ్ ఫొటో లీకయ్యింది. సోషల్ మీడియాలో పొరపాటున అనుష్క ఒక ఫొటో షేర్ చేయడంతో అకాయ్ ఫొటో కనిపించింది. ఇప్పుడు ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరి అకాయ్ ఎలా ఉన్నాడో చూడండి.
Actress Anushka Sharma Sensational Statements Before Marriage I Was Mother: భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీతో పెళ్లికి ముందే తాను తల్లినయ్యాయని సంచలన ప్రకటన చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.