India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
IND vs BAN: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచులో భారత్ జట్టు బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరును ఉంచింది. సంజూశాంసన్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సంజూ నిలిచాడు. సంజూ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి మొత్తం 111 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 75 పరుగులతో విజ్రుంభించాడు. కాగా 6 వికెట్లు కోల్పోయిన భారత నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది.
IND vs BAN 2nd Test Playing 11: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే.. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో అగ్రస్థానం మరింత పదిలమవుతుంది. కాన్పూర్ వేదికగా ఈ నెల 27వ తేదీ నుంచి రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది..? బెంచ్‌పై ఉన్నవారిలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికి ఛాన్స్ ఇవ్వనున్నాడు..? ఓసారి లుక్కేద్దాం పదండి.
India vs Bangladesh 1st Test Highlights: బంగ్లాపై తొలి టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 308 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ నాటౌట్ అయినా.. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా.. రివ్యూ కోరకుండానే వెళ్లిపోయాడు. రిప్లైలో నాటౌట్‌గా తేలింది.
India Vs Bangladesh Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 మొదటి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరులో బంగ్లాకు మట్టికరిపించాలని చూస్తోంది. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
India vs Bangladesh World Cup 2023 Updates Toss and Playing 11: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. అయితే ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్ దూరమయ్యాడు. నజ్మూల్ శాంటో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Reasons Behind IND VS BAN Match Defeat: ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ఎవరు కారణం ? ఎలాంటి లోపాల కారణంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోయింది అనే అంశాలను ఓసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.
Asia Cup 2023, IND VS BAN Match Highlights: టీమిండియా దూకుడుకి కళ్లెం వేసి బంగ్లాదేష్ షాకిచ్చింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు జరిగిన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
IND vs BAN 2nd Test Playing 11 Out. భారత్ vs బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు జట్టులో చోటు దక్కింది.
India vs Bangladesh 2nd Test: టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే బంగ్లాతో రెండో టెస్టుకు ఆడేది అనుమానంగా మారింది. ఒకవేళ రాహుల్ జట్టుకు దూరమైతే.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు..?
India Vs Bangladesh 2nd Test Match: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టు నుంచి వైదొలిగారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చింది.
World Test Championship Points Table 2022: బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే అంత ఈజీగా కనిపించడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలోకి దూసుకువచ్చింది భారత్
Kuldeep Yadav rewrites history in Bangladesh after takes 5 wickets. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Cheteshwar Pujara smashed his fastest Test century in IND vs BAN 1st Test. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సెంచరీ కరువు తీరింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు 130 బంతుల్లో 102 పరుగులు చేశాడు.
Team India: చట్టిగ్రామ్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా..కేవలం 17 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది.
BAN bowler Mehidy Hasan bowles bizzare No-Balls against IND. బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హసన్ అరుదైన నోబాల్స్ వేశాడు. ఈ వింత ఘటన భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో చోటుచేసుకుంది.
Rohit Sharma became 2nd batter to hits 500 sixes in international cricket. అంతర్జాతీయ క్రికెట్లో 500పైగా సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు.
IND vs BAN: Mohammed Siraj takes highest wickets in 2022 ODIs. 2022 సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ రికార్డుల్లో నిలిచాడు.
Ind vs Ban: టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండవ వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో 17 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టారు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.