Rohit Sharma And Virat Kohli in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారనుంది. రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో ప్లేస్ కష్టమవుతుంది.
Cricketers Favourite: మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరు ఇష్టపడే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. సినిమా వాళ్లు, పొలిటిషన్స్ సహా అందరు ఎక్కువగా ఇష్టపడేది మన క్రికెటర్స్‌ని. అయితే ఈ క్రికెటర్స్ ఇష్టపడే సౌత్ హీరోలు ఉన్నారు.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
IPL 2024 After RCB Qualified Playoff Virat Kohli Anushka Sharma And Bengaluru Fans Emotional: ఆశలు వదులుకున్న వేళ గొప్పగా పోరాడి ప్లేఆఫ్స్‌కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కీలక మ్యాచ్‌లో చెన్నైని చిత్తుచేసి గెలవడంతో బెంగళూరు ఆటగాళ్లతో సహా అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.
IPL Live Chennai Super Kings Won Against RR Still Playoff Race: ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందడుగు వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
ICC Mens T20 World Cup 2024 India Squad KL Rahul Out Dube In: టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో సత్తా చాటుతున్న వారికి జట్టులోకి అవకాశం కల్పించింది.
T20 World Cup 2024: ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసిన ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది చర్చించుకునేది టీ20 ప్రపంచకప్ గురించే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి జట్టు ఎలా ఉండబోతుందనే అందరిలోనూ నెలకొన్న పెద్ద ప్రశ్న. తాజాగా రాబోయే వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
IPL Live Royal Challengers Bengaluru vs Gujarat Titans RCB Win By 9 wickets: ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు కోల్పోయిన రాయల్ చాలంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌పై ఆల్ రౌండ్ ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
T20 WC 2024: జూన్ 01 నుండి టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లన్నీ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. తాజాగా టీమిండియా టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. వారెవరంటే?
IPL 2024: ఆర్సీబీ స్టార్ ఫ్లేయర్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించబడింది. కేకేఆర్ తో మ్యాచ్‌లో విరాట్ అంపైర్‌తో గొడపడ్డాడు. అసలు విరాట్ అంపైర్ తో ఎందుకు గొడవకు దిగాడు? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2024: ఆదివారం ముగిసిన మ్యాచుల అనంతరం ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో, ఏ టీమ్స్ ఔట్ అయ్యాయో ఓ క్లారిటీ వచ్చేసింది. ఫ్లే ఆఫ్ రేసు నుంచి రెండు జట్లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది జట్లు ఈ రేసులో నిలిచాయి.
Virat Kohli No Ball Issue: ఐపీఎల్ 2024 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద నో బాల్ నిర్ణయం కారణంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుట్ అవడం ఇందుకు కారణం..
KKR vs RCB: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారుతోంది. అయితే ఈ మ్యాచ్ లో కోల్‌కతా బ్యాటర్ రఘువంశీ కొట్టిన ఓ బంతిని కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ పట్టి షాకిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
IPL 2024: ఐపీఎల్ ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తీక్ తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా అతడు తన టీమ్ మేట్స్ తో చిట్ చాట్ చేశాడు. అందులో కార్తీక్ ప్రశ్నకు కోహ్లీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది. ఈ జర్సీ ఆర్సీబీకి కలిసి వస్తుందా? రాదా?
IPL 2024 Updates: ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ రోజురోజుకూ చేతులు మారుతూ వస్తుంది. మెున్నటి వరకు తొలి స్థానంలో ఉన్న చాహల్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా నంబర్ వన్ కిరీటం దక్కించుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.