Yusuf Pathan Political Entry: టీమిండియా రెండు సార్లు ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడైన యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నాడు.
Yusuf Pathan TMC Candidate: ఇన్నాళ్లు క్రికెట్లో ప్రత్యర్థులను చెడుగుడు ఆడిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఇకపై ఆడాల్సిన సమయం వచ్చింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన కాంగ్రెస్ కీలక నాయకుడితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
Yusuf Pathan Retirement From All Formats Of The Cricket: 38 ఏళ్ల సీనియర్ పఠాన్. క్రికెట్లో అడుగుపెట్టిన తొలిరోజుల్లోనే వన్డే, టీ20 ప్రపంచ కప్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
రెండు వరల్డ్ కప్‌లు (T20, వన్డే వరల్డ్ కప్) గెలవడంలో కీలకపాత్ర వహించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)కు సహచరుడు యూసఫ్ పఠాన్ విషెస్ (Yusuf Pathan) తెలిపాడు.
ఐపీఎల్ 11 ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్లు బాగానే రాణించారు. తన స్థాయి ప్రదర్శనను కెప్టెన్ విలియమ్సన్ (47; 36బంతుల్లో 5×4, 2×6) కనబరచకపోయినా.. జట్టుకి మాత్రం స్కోరు పరంగా ముందుకువెళ్లేందుకు మంచి ఇన్నింగ్సే ఆడాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.