Agriculture acts: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వివరణ ఇచ్చారు. కొత్త చట్టాలు విప్లవాత్మకమైనవని..రైతులెవరూ ఇబ్బంది పడరని స్పష్టం చేశారు.
Farmers protest: వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న రైతుల నిరసన సెగ అమెరికాను తాకింది. అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ..అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాశారు.
Farmers protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపే హక్కు రైతులకుందా లేదా అనే విషయంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
Farmers strike: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల సమ్మెపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమ్మె వెనుక చైనా, పాక్ దేశాల హస్తముందని ఆరోపించారు. పొరుగుదేశాల పాత్ర ఉందనే ఆరోపణలు రాజకీయంగా అలజడి రేపుతున్నాయి.
Bharat Bandh in AP: డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్త బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల బంద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.