Side Effects of Using More AC: ఎండా కాలం ఏసీ ఎక్కువగా వాడుతున్నారా ? బయట ఉన్న ఎండవేడి భరించలేక ఎయిర్ కండిషనర్స్ ఉన్న రూమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా ? అది కూడా పెద్దగా వెంటిలేషన్ లేని గదిలో ఏసీ ఉపయోగిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం రిస్కులో పడినట్టే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
AC Cooling Problem: రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో మనలో చాలామంది ఇంటికే పరిమితమయ్యి.. కూలర్లు, ఏసీల కింద కూర్చొని పనులు చేసుకునేందుకు అలవాటు పడ్డారు. ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏసీ కూలింగ్ తగ్గుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ కూలింగ్ పెంచుకునేందుకు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
White Paint: వేసవి తాపం లేదా ఉక్కపోత అధికంగా ఉన్నప్పుడు తక్షణం కోరుకునేది చల్లదనం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఏసీల వాడకం అధికమైపోయింది. అందుకే ఇప్పుడా ఏసీలకే ప్రత్యామ్నాయం త్వరలో వస్తుంది. ఏసీలకు ప్రత్యామ్నాయమేంటని ఆలోచిస్తున్నారా. నిజమే.
AC Prices, cash back offers, No cost EMI offers: ఎండాకాలం ఎండ వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్స్ కొనాలని అనుకుంటున్నారా ? అయితే ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. లేదంటే ఈ వేసవిలో Air Conditioners Prices మరింత పెరిగే అవకాశం ఉందని స్వయంగా ఎయిర్ కండీషనర్స్ తయారీదారులే హింట్ ఇస్తున్నారు.
కలర్ టీవీల దిగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం ఎయిర్ కండీషనర్స్ (Air Conditioners) విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్లను (ఎసీ) దిగుమతి (India Bans Import Of Air Conditioners) చేసుకునే అవకాశం లేదని, భారత్ వాటిపై నిషేధం విధించింది.
వేసవి వచ్చిందంటే చాలు.. వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చాలామంది చూపు కూలర్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలపై పడుతుంది. కూలర్స్ ఎలాగూ లోకల్ మార్కెట్లో లభిస్తాయి కనుక వాటి కోసం ఆన్లైన్ షాపింగ్ సైట్స్‌లో చూడాల్సిన అవసరం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.