Akshaya Tritiya 2023: ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఇదే రోజున పంచగ్రహి యోగం ఏర్పడుతోంది. ఇది నాలుగు రాశులవారికి మేలు చేయనుంది.
Jupiter transit 2023: ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇదే రోజు అక్షయ తృతీయ కావడం విశేషం. మేషరాశిలో గురుడి గోచారం మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.
Akshaya Tritiya Date And Time 2023: అక్షయ తృతీయ పూజా కార్యక్రమాలు చేసేవారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో వ్రతం పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది నియమాలు పాటించి పూజా కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Akshaya Tritiya 2023: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అక్షయ తృతీయ అత్యంత విభిన్నం కానుంది ఏకంగా 125 ఏళ్ల తరువాత ఇలాంటి అక్షయ తృతీయ ఏర్పడనుంది. ఫలితంగా ఆ నాలుగు రాశుల జాతకం తిరిగిపోనుంది. వద్దంటే డబ్బు వచ్చి పడనుంది.
Akshaya Tritiya 2023: హిందూ మతం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవశిస్తుంటుంది. గ్రహాల గోచారం, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించనుండటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
Akshaya Tritiya 2023: హిందూవులకు అక్షయ తృతీయ అత్యంత శుభదినం. చాలా పవిత్రమైందిగా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అక్షయ తృతీయ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఏ మాత్రం పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి కటాక్షం కాకుండా ఆగ్రహానికి గురి కావచ్చు..
Festivals in April 2023: హిందూ మతంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంది. వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పండుగలు రానున్నాయి. ఏప్రిల్ లో వచ్చే ఫెస్టివల్స్ , ఉపవాసాలు ఏంటో తెలుసుకుందాం.
Akshay Tritiya 2023 Shubh Yog: హిందూ మతంలో అక్షయ తృతీయను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున 7 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు ఏ పని తలపెట్టినా దాని ప్రాముఖ్యత అనేక రెట్టు పెరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.