సీఏఏపై అవాస్తవాలు ప్రచారం చేయాలని ఎవరెంత ప్రయత్నించినా... వారి ఆటలు సాగవని.. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపి శ్రేణులు ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు, శిబిరాలు నిర్వహిస్తున్నాయని అమిత్ షా అన్నారు.
దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని(Infiltrators) గుర్తించి 2024 సాధారణ ఎన్నికలకు ముందే వారిని దేశం నుంచి పంపించేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రదరాపురలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.