Anasuya about Savitri: తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది అనసూయ. ముఖ్యంగా తను పెట్టే ప్రతి పోస్టుకి.. నేటిజన్స్ ఏవో ఒక నెగటివ్ కామెంట్స్ పెడుతూ ఉండటం వల్ల వాళ్లకి ఘాటైన సమాధానాలు ఇస్తూ.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది ఈ నటి. ఇక ప్రస్తుతం మరోసారి అలానే జరిగింది. కాగా ఇందులో ఈసారి అనసూయ పెట్టిన పోస్టులో మహానటి సావిత్రి పేరు కూడా ఉండడం విశేషం..
Vijay Devarakopnda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు అనసూయతో ఉన్న సంబంధంపై క్లారిటీ వచ్చేసింది. త్వరలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటున్నాడు విజయ్ దేవరకొండ. పూర్తి వివరాలు మీ కోసం..
Anasuya Latest Pics: యాంకర్ అనసూయ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన ఈ భామ.. నటిగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులకు కాస్త దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటోంది.
Anchor Anasuya Bharadwaj Bikini Pic యాంకర్ అనసూయ తాజాగా బికినీలో కనిపించింది. ఇంత వరకు బికినీలో కనిపించిన దాఖలాలు లేవు. బికినీ ఫోటోలు షేర్ చేయమని అభిమానులు అడిగినా నిరాకరించేది. కానీ ఇప్పుడు అనసూయ బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది.
Anchor Anasuya Bharadwaj Birthday Special Picsబుల్లితెరకు గుడ్ బై చెప్పిన స్టార్ యాంకర్ అనసూయ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఈ భామ అలరిస్తోంది. నేడు అనసూయ బర్త్ డే. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.
Anasuya Bharadwaj Latest Saree సోషల్ మీడియాలో అనసూయ అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయ చీరకట్టు అందాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె నాభి అందాలు, నడుము సొగసులు చూసి నెటిజన్లకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
Anasuya Bharadwaj About Her Role అనసూయ తాజాగా తన అభిమానులతో నెట్టింట్లో ముచ్చట్లు పెట్టేసింది. అయితే ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి అనసూయ సమాధానం చెప్పుకొచ్చింది. అయితే ఎక్కువగా పాజిటిట్ ట్వీట్లకే ఆమె రిప్లై ఇచ్చింది.
Anasuya Bharadwaj Saree Photoshoot అందానికే అడ్రస్‌గా నిలిచే అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె అందాల ఆరబోత, చీరకట్టు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఆమె వస్త్రాధారణ ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన చీరకట్టులోని ఫోటోలను చూసి నెటిజన్లకు కునుకు కరువయ్యేలా ఉంది.
Anasuya Bharadwaj TV Shows: అనసూయ తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. అందులో నెటిజన్లు అనసూయను రకరకాల ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి వేశారు. అయితే బుల్లితెరపై అనసూయ నవ్వులు మిస్ అవుతున్నామంటూ అభిమానులు హర్ట్ అవుతున్నారు.
Anchor Anasuya Bold Pics అందాల అనసూయ నెట్టింట్లో ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఆమె చేసే అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు. అప్పుడప్పుడు అదే ఎక్స్పోజింగ్ ట్రోలింగ్‌కు దారి తీస్తుంటుంది.
Tollywood Anchor Anasuya Bharadwaj Shares amazing Pictures in saree at Rangamaartanda Promotions. అనసూయ భరద్వాజ్ తాజాగా శారీలో అందంగా ముస్తాబయ్యారు. రంగమార్తాండ సినిమా ప్రమోషన్ కోసం ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో వచ్చారు.
Anasuya Bharadwaj Family Pics అనసూయ భరద్వాజ్ ఫ్యామిలీతో ఇప్పుడు చిల్ అవుతోంది. అనసూయ వీకెండ్ అని అలా బయటకు వెళ్లినట్టుంది. తాజాగా అనసూయ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.
Anasuya Bharadwaj Bold Pics అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బుల్లి నిక్కర్లో కనిపించిన తొడల అందాలు చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Ari Movie Trailer పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు జయశంకర్. మళ్లీ ఇలా ఇన్నేళ్లకు రెండో ప్రాజెక్ట్ అరి అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ చిత్రంలో అనసూయ, సాయి కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
Hyper Aadi with Shraddha Das హైపర్ ఆది శ్రద్దా దాస్ మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని ఢీ టీం బాగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. దీనికి శ్రద్దా దాస్ కూడా సహకరిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రద్దా దాస్ ఆది కోసం ఏకంగా పాట పాడేసింది.
Anasuya Bharadwaj Trolls: టాలీవుడ్ నటిగా, యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ తరచూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడుతుంటుంది. వ్యాఖ్యలు కావచ్చు లేదా డ్రెస్సింగ్ కావచ్చు ఏదో రూపంలో వార్తల్లో నలగడం ఆమెకిష్టం. ఇప్పుడు మరోసారి ట్రోల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.