YCP Election Manifesto: ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఏపీలో ఎన్నికల వేడి రగులుకుంటోంది. ప్రతిపక్షాలు కూటమిగా వస్తుంటే అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోను అత్యంత ప్రామాణికంగా నమ్మే అధికార పార్టీ రానున్న ఎన్నికలకు మేనిఫెస్టో సిద్దం చేసింది.
Ys jagan Target: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రకటించిన ఇన్ఛార్జ్లను కూడా చివరి నిమిషంలో మార్చుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Vangaveeti Radha: తెలుగుదేశం-జనసేన ఉమ్మడి తొలి జాబితా ప్రకటనతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొందరు టీడీపీ సీనియర్లకు తొలి జాబితాలో చోటు దక్కకపోవడమే కాకుండా వంగవీటి రాధా వంటి నేతల పరిస్థితి దిక్కుతోచకుండా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telugudesam Seniors: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన-తెలుగుదేశం పార్టీల తొలి జాబితా విడుదలైంది. 94 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు నాయుడు పార్టీలోని సీనియర్లను పక్కనబెట్టారు. ఎవరెవరికి చోటు దక్కలేదు కారణాలేంటో పరిశీలిద్దాం.
Janasena-Tdp List: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితా విడుదలైంది. ఎవరికెన్ని సీట్లనేది చెప్పకుండా ఒకేసారి జాబితా విడుదల చేయడం విశేషం.
Janasena vs Tdp: ఏపీ ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం మధ్య సీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారనుంది. జనసేనకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇస్తుందో తెలియకపోయినా అప్పుడే కొన్ని స్థానాల విషయంలో రెండు పార్టీల మధ్య పేచీ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమలైతే ఇక పోల్మేనేజ్మెంట్కు తిరుగుండదు.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రగులుతోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి గుడ్‌న్యూస్ అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila on Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పట్నించి పరిస్థితి మరింత వేడెక్కింది. స్వయానా అన్నపైనే తీవ్ర విమర్శలు చేస్తోంది వైఎస్ షర్మిల.
AP Elections 2024: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీ ఎన్ని సీట్లతో పోటీ చేసే అవకాశముందో పరిశీలిద్దాం.
AP Election Survey: ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. ప్రజలు నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రతిపక్షాలు పొత్తుల లెక్కల్లో మునిగితేలుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా అనేది తేలకముందే బీజేపీ షరతులు హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
AP Politics: ఏపీ ఎన్నికలు సమీపించే కొద్దీ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైనాట్ 175 పేరుతో అభ్యర్ధులు మార్పులు, చేర్పులు ఆ పార్టీకు కీలక నేతల్ని దూరం చేస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉన్నట్టు సమాచారం.
AP Cabinet Meet 2024: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార- ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు అభ్యర్ధుల ఎంపిక, మరోవైపు సిద్ధం పేరుతో యాత్రలు, ఇంకోవైపు ఎన్నికల వరాలిచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధమౌతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో సీట్లు దక్కని నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నేత భరత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.