AP Poll Percentage 2024: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. 6 గంటల తరువాత కూడా క్యూలైన్ల ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదు కాగా చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది. ఓట్లు వేయడానికి అందరూ సిద్ధమైపోయారు. మన టాలీవుడ్ హీరోలు సైతం ఉదయాన్నే లేచి క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు.
How to Caste Your Vote: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. దేశంలో 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళే జరగనున్నాయి. ఐదేళ్లకోసారి పాలకుల్ని ఎన్నుకునే అవకాశమిది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీరు వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.
AP Assembly Election 2024 Polling live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈసారి పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ సారించింది. పూర్తి వివరాలుఇలా ఉన్నాయి.
Voter Slip: తెలంగాణ లోక్‌సభతో పాటు ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. చాలామంది ఓటలు స్లిప్ కోసం చూస్తుంటారు. ఓటరు స్లిప్ లేకుంటే ఓటేయలేమని భావిస్తుంటారు. ఓటరు స్లిప్ మీకు అందకపోయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Loksabha Elections 2024: దేశంలో నాలుగో దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. మే 13న మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగోదశ ఎన్నికల్లో దిగ్గజ నేతలు బరిలో ఉండటం విశేషం.
AP Election Arrangements: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు అంతా నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. పార్టీలు నేతలు కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తే ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Allu Arjun Supports YSRCP MLA: అల్లు అర్జున్ నంద్యాలలోని వైసిపి ఎమ్మెల్యేకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఏకంగా నంద్యాలకి వెళ్లి అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే తరుపున ప్రచారం కూడా చేశారు.
AP Elections 2024: దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం సమీపించింది. ఇవాళ ఒక్కరోజే ప్రచారానికి గడువుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరు ఎక్కడనేది చూద్దాం.
Ys Jagan on Muslim Reservations: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్లు, బీజేపీతో మద్దతు విషయమై తన వైఖరేంటో స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఇద్దరు నేతల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పోటీలో ఉండగా.. టీడీపీ తరుఫున కొండపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇద్దరు నేతలు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
AP New DGP: ఏపీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. వరుస ఫిర్యాదుల నేపధ్యంలో డీజీపీపై వేటు వేసిన ఈసీ కొత్త డీజీపీను దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Singanamala Assembly Constituency: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వైసీపీ నుంచి వీరాంజినేయులు, టీడీపీ నుంచి బండారు శ్రావణి శ్రీ, కాంగ్రెస్ నుంచి శైలజానాథ్ బరిలో ఉన్నారు.
Anantapur Container: కంటైనర్ లో భారీగా డబ్బులు దొరకడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో చివరకు పోలీసులకు బిగ్ ట్విస్ట్ఎదురైంది.
Glass Symbol Issue: జనసేనతో సహా కూటమి అభ్యర్ధులకు నిరాశే మిగిలింది. జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో స్వల్ప ఊరట లభించడంతో కూటమి పార్టీలు నిరాశ చెందాయి గాజు గ్లాసు వివాదంపై విచారణ ముగిసింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Mudragada Challenge: ఏపీ ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ ఛాలెంజ్ చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Glass Symbol Issue: ఏపీ ఎన్నికల వేళ కూటమి అభ్యర్ధులకు గాజు గ్లాసు టెన్షన్ పట్టుకోవడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గాజు గ్లాసును ఇతర అభ్యర్ధులకు కేటాయించవద్దంటూ పిటీషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలో వస్తే బీజేపీ-జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.