Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఖగోళంలో జరిగే ప్రతి క్రియకు విశేషం, ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గ్రహాల కదలిక ఆధారంగా జాతకం ఎలా ఉందో లెక్కేసుకుంటుంటారు. గ్రహాల కదలిక ప్రభావం వివిధ రాశులపై ఒక్కోలా ఉంటుంది.
Jupiter Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. అదే విధంగా గురుడి తిర్గోగమనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. అందుకే గ్రహాలు రాశి మారిన ప్రతి సారీ జాతకం మారిపోతుంటుంది. కొంతమందిపై ప్రతీకూల ప్రభావం చూపిస్తే..మరి కొంతమందిపై అనుకూల ప్రభావం పడుతుంటుంది.
Jupiter Retrograde 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. గురు గ్రహాన్ని దేవగురుగా పిలుస్తారు. అందుకే గురుడి గోచారం ప్రభావం లేదా తిరోగమనానికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rahu Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా కొన్ని రాశులపై మాత్రం ప్రతికూలంగా లేదా అనుకూలంగా ఉండవచ్చు.
Sun Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటం వల్ల అన్ని రాశులపై ప్రభావం తప్పకుండా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో సూర్య గోచారం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Venus Rise 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం లేదా గోచారం చేసినట్టే వివిధ రాశుల్లో ఉదయించడం లేదా అస్తమించడం కూడా ఉంటుంది. గ్రహాల ప్రతి కదలిక ఆయా రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Most Luckiest Zodiac Sign In 2023: కొన్ని రాశులకు అనుకూల స్థానంలో గ్రహాలు సంచారం చేస్తే వ్యక్తిగత జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే కొన్ని రాశుల వారు ఎప్పటికీ లాభాలు పొందుతారు ఎందుకో తెలుసా?
Horoscope In Telugu: ఈ నెలలో అమావాస్య తర్వాత రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. దీంతో మంచి ఘడియలు మొదలవుతాయి. అయితే కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏయే రాశువారు ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, మహత్యమున్నాయి. అదే సమయంలో ఆ గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి పత్యేక మహత్యముంటుంది. కొన్ని గ్రహాల గోచారంతో ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Sun transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ఎనలేని మహత్యముంది. గ్రహాల గోచారం కచ్చితంగా ఇతర రాశులపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందుకే గ్రహాల గోచారాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనం, గ్రహ గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు రాశి మారినప్పుడల్లా ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. మంగళ గ్రహం రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Venus Transit 2023 in Cancer: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశులు మారుతుంటాయి. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుుడు పరిశీలిద్దాం..
Shani Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. శని గ్రహం గోచారం గురించి తెలుసుకుందాం..
Lucky Zodiac Signs In 2023: ఈ కింది రాశులు గల స్త్రీలు భవిష్యత్లో భర్తలతో కలిసి మెలసి ఉంటారు. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశులవారు గల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Akshaya Tritiya 2023: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అక్షయ తృతీయ అత్యంత విభిన్నం కానుంది ఏకంగా 125 ఏళ్ల తరువాత ఇలాంటి అక్షయ తృతీయ ఏర్పడనుంది. ఫలితంగా ఆ నాలుగు రాశుల జాతకం తిరిగిపోనుంది. వద్దంటే డబ్బు వచ్చి పడనుంది.
Solar Eclipse 2023: ఖగోళశాస్త్రంలో సాధారణ ప్రక్రియలకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. అవే గ్రహణాలు. సూర్య, చంద్ర గ్రహణాలకు జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత మహత్యం ఉన్నాయి. మరో రెండ్రోజుల్లో ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Kedar Yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో ఓ అద్భుతం జరగబోతోంది. ఒకటి రెండు కాదు..పది కాదు ఏకంగా 500 ఏళ్ల తరువాత ఓ యోగం ఏర్పడనుంది ఫలితంగా ఈ రాశి జాతకులపై కనీవినీ ఎరుగని ధనవర్షం కురవనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Libra, Virgo and Aquarius zodiac signs will get huge money due to Budh Asta 2023. బుధ గ్రహం ఇటీవలే మేష రాశిలోకి ప్రవేశించింది. ఇప్పుడు మేష రాశిలో బుధుడు అస్తమించబోతున్నాడు.
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను వివిధ రకాల లక్షణాలకు కారకులిగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశిష్ట లక్షణాలున్న గురు గ్రహం రాశి పరివర్తనం చెందితే కచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం ఊహించని అదృష్టంగా మారనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.