Venus Rise 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం లేదా గోచారం చేసినట్టే వివిధ రాశుల్లో ఉదయించడం లేదా అస్తమించడం కూడా ఉంటుంది. గ్రహాల ప్రతి కదలిక ఆయా రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shukra Uday 2023: ఆగస్టు 18న శుక్రుడు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. శుక్రుడి గమనంలో మార్పు వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Uday 2023: ఏ వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారు దేనికీ లోటు ఉండదు. మరో 10 రోజుల్లో శుక్రుడు ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.