Mercury transit 2023: గ్రహాల యువరాజు బుధుడు జూన్ నెలలో వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. మెర్క్యూరీ యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar Benefits: బుధ గ్రహ సంచారం కారణంగా చాలా రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Mercury Transit 2023 in Taurus: బుధ గ్రహ సంచారం కారణంగా ఈ క్రింది ఐదు రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కన్యా రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. కొన్ని గ్రహాల కదలికతో అన్ని రాశులపై ప్రభావం ఒకేలా ఉండదు. కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడినా కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.
Budh Gochar 2023 effect: జూన్ లో బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడి రాశిలో మెర్క్యూరీ సంచారం సమయంలో రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: జూన్ లో గ్రహాల యువరాజైన బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్కూరీ యెుక్క ఈ రాశి మార్పు రెండు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ సమయంలో రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Mercury Margi 2023: రీసెంట్ గా మేషరాశిలో బుధుడి యెుక్క ప్రత్యక్ష కదలిక మెుదలైంది. మెర్క్యూరీ యెుక్క ఈ మార్పు కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. బుధుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Sun Transit 2023: సూర్యగ్రహ సంచారంతో చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృషభ రాశివారికి కోరుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అయితే ఈ రాశివారికే కాకుండా ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Gochar 2023: త్వరలో బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. త్వరలో ఇదే రాశిలో మెర్క్యూరీ, సూర్యుడు కలయిక జరగనుంది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Budh Gochar 2023: గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చనున్నాడు. త్వరలో మెర్క్యూరీ వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. అయితే ఈ బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Transit 2023: గ్రహాలు ఓ రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇదే రాశి పరివర్తనం లేదా గోచారం. హిందూ జ్యోతిష్యంలో గ్రహాల గోచారానికి మనిషి జాతకానికి సంబంధముంది. అందుకే ప్రతి రోజూ లేదా వారం వారం జాతకం మారుతుంటుందంటారు..
Mangal Gochar 2023: మరో మూడు రోజుల్లో అంగారకుడు, బుధుడు గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budhaditya yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యోగం లేదా యుతి ఏర్పరుస్తుంటాయి. అలాంటిదే ఇది.
Mercury Transit 2023: బుధుడు మీన రాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి పలు రాశులవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Budha Mahadasha 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం, గ్రహాల గోచారం, మహా దశ, యుతి ఏర్పడటం వంటి పరిణామాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ ప్రభావం రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Mercury Retrograde 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. బుధుడి వక్రమార్గం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Libra, Virgo and Aquarius zodiac signs will get huge money due to Budh Asta 2023. బుధ గ్రహం ఇటీవలే మేష రాశిలోకి ప్రవేశించింది. ఇప్పుడు మేష రాశిలో బుధుడు అస్తమించబోతున్నాడు.
Mercury Combust 2023 in Aries: వైదిక శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం, పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది బుధుడి రాశి అస్తమయం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..