All party meeting on Afghanistan crisis: పార్లమెంటులో వివిధ పార్టీల పక్ష నేతలను ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదివారమే ఆదేశాలు అందాయి.
Ashraf Ghani:అఫ్గన్ విడిచివెళ్లిన తర్వాత తొలిసారి స్పందించారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. రక్తపాతాన్ని నివారించేందుకే దేశాన్ని వీడినట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు.
Ashraf Ghani got shelter in UAE: అఫ్గానిస్థాన్ (Ashraf crisis) నుంచి అశ్రఫ్ ఘని పారిపోయాడని వార్తలొచ్చిన అనంతరం అతడు ముందుగా తజకిస్థాన్‌లో తల దాచుకున్నట్టు ప్రచారం జరిగింది. అల్ జజీరా వార్తా సంస్థ మాత్రం అశ్రఫ్ ఘని ఒమన్ పారిపోయాడని పేర్కొంది.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమించటంతో అమెరికా శ్వేతసౌధం ముందు ఆఫ్ఘన్ జాతీయులు నిరసనలు చేస్తున్నారు. "బైడెన్ నువ్వు మమ్మల్ని మోసం చేసావంటూ" ఆఫ్ఘనిస్థాన్ జాతీయుల ఆందోళనలు.
అఫ్ఘానిస్థాన్ ను పూర్తిగా వశపరుచుకున్న తాలిబన్ల వార్షిక ఆదాయం ఏంతో తెలుసా ? రూ.11,829 కోట్లు.. ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్న తాలిబన్ల ఆర్ధిక మూలాలు..
ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మంగళవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం న్యూదిల్లీకి వచ్చిన ఆయన ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఆఫ్ఘన్ లో భద్రత, ఉగ్రవాదంతో సహా పలు కీలక అంశాల మీద చర్చించనున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం అవుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి చర్చలు జరుపుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.