Lucky Zodiac Signs Due To Shukra: శుక్రుడి వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తుంది. ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. శుక్రుడి వల్ల విశేష ఫలితాలు కొన్ని రాశులకు కలిసి వస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Zodiac Signs Luck Starts: జాతకంలో మన గ్రహాలను బట్టి పరిస్థితులు మారుతుంటాయి. కొంతమంది పనులు కావు, మరికొంతమంది అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. అయితే, ఓ రెండు రాశులకు మాత్రం అనుకోని లక్ కలిసి వస్తుందట. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Rahu Mahadasha Lucky Zodiac Signs: రాహువు అంటే చెడు గ్రహం అని పరిగణిస్తారు. ఏవైనా పనులు ముందుకు సాగకపోతే రాహువు నీచ స్థానంలో ఉన్నందుకు అంటారు.అయితే రాహువు ఎప్పుడు నీచ గ్రహంగా పరిగణించకూడదు. ఈయన మనకు శుభాలను కోటీశ్వరులను చేసే అవకాశాలను ఇస్తాడు. రాహువు ఒక రాశికి దాదాపు 18 ఏళ్లపాటు రాజభోగాలను అందిస్తాడు. ప్రస్తుతం రాహు మహాదశతో లక్ కొట్టబోతున్న రాశులు ఏంటో తెలుసా?
Diwali Lucky Zodiac Signs: గ్రహాలు, నక్షత్రాలు స్థాన చలనంతో 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొందరికీ ఆర్థికంగా బాగా కలిసివస్తే, మరికొందరికీ అశుభం. అయితే, దీపావళి తర్వాత శని అపారకృపతో చక్రం తిప్పబోతున్న మూడు రాశులు ఉన్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Shani Dev Transit: రాహు నక్షత్రంలో జాతక శని సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చేనెలలో శని దేవుడు రాహు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో మేషం నుంచి మీనం వరకు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
Name Astrology Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు అనుగ్రహం పొందే వ్యక్తులకు ధనానికి లోటు ఉండదు. పేరులో ఏ మొదటి అక్షరాన్ని కలిగి ఉంటే గురు అనుగ్రహం పొందగలరో ఇప్పుడు చూద్దాం..
New Job or Promotion By July 2nd: శని, బుధ గ్రహాల తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి అనూహ్యంగా కలిసిరానుంది. ఆ ప్రభావంతో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు.
Astrology Tips to get Kuber Blessings: జ్యోతిష్య, వాస్తు శాస్త్రం ప్రకారం సంపదకు లక్ష్మీ దేవి, కుబేరుడిని చిహ్నంగా భావిస్తారు. తరగని సంపద మీ సొంతమవ్వాలంటే ఈ ఇద్దరు దేవీ దేవతల అనుగ్రహం పొందాలి.
Venus Transition into Aries : గ్రహాలు రాశిచక్రం మారిన ప్రతీసారి రాశిచక్రంలోని 12 రాశుల వారిపై దాని ప్రభావం ఉంటుంది. ఈ నెల 23న శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తుండటంతో దాని ప్రభావం ఏయే రాశుల వారిపై ఎలా ఉంటుందంటే..
Sun Transit Effect: సూర్య గ్రహం ఈ నెల 14న రాశిచక్రం మారింది. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనం కలగజేయనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.