Money Invest Schemes: ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ వ్యయాలను మాత్రమే కాదు, రాబోయే ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కోవాలంటే పొదుపు, పెట్టుబడులు రెండూ తప్పనిసరి. ముఖ్యంగా 25 ఏళ్ల వయస్సు నుంచే సరైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తే, భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోవచ్చు. నెలకు 5,000 రూపాయల చొప్పున నాలుగు విభిన్న పెట్టుబడి అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తూ 50 ఏళ్లు వచ్చే వరకు కొనసాగిస్తే, పెద్ద మొత్తంలో సంపాదన మీ చేతిలోకి రావచ్చు. ప్రస్తుతం మీ నెల ఆదాయంలో 20,000 రూపాయలు సేవింగ్ కోసం కేటాయించి నాలుగు స్కీముల్లో సమానంగా పెట్టుబడి పెడితే చివరికి ఎంత సంపదను సృష్టించవచ్చో
Money Saving Tips: కుటుంబ ఆర్థిక పరిస్ధితి ఆరోగ్యంగా ఉండాలంటే.. అది ఆ ఇంట్లోని మహిళపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వంటగదిలో మీరు చేసే వంట విధానంలోనూ అదేవిధంగా కొన్ని పద్థతులను మార్చుకుంటే ఏడాదికి లక్ష రూపాయల వరకు పోగు చేస్తారు. అవును నిజమే.. వారానికి సరిపడా కొనుగోలు చేసే కూరగాయల నుంచే పొదుపు మొదలుపెడితే.. మరెన్నో విషయాల్లోనూ ఇదే కొనసాగుతుంది. ఒకసారి మీరు ఊహించుకోండి..నెలకు ఎంత పొదుపు చేయవచ్చో.
Money Investment Tips: భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛ గురించి ఆలోచిస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. కానీ రాత్రికి రాత్రే కోట్లు సంపాదించడం అనేది అంత సులభం కాదు. అది ఒక నిచ్చెన వంటిది. ప్రతి అడుగుతో మీ ఆలోచన, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఈ రెండూ కూడా మీ డబ్బును విధానం మార్చుతాయి. అయితే రూ. 5లక్షలతో రూ. 50కోట్ల సంపాదించడం అనేది షాకింగ్ గానే ఉండవచ్చు. కానీ ఈ ప్రయాణం కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు.. ఆలోచన, క్రమశిక్షణ, సహనం గురించి కూడా తెలియజేస్తుంది. డబ్బు ఇకపై అవసరాలను తీర్చడానికి ఒక మార్గంగా మాత్రమే కాకుండా వారసత్వాన్ని
Provident Fund: ఉద్యోగం మానేసినా మీ పీఎఫ్ అకౌంట్ వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. మీరు 58ఏళ్ల వయస్సు వరకు ఈ వడ్డీ రేటును పొందవచ్చు. చాలా మంది తమ పీఎఫ్ డబ్బును ముందుగానే విత్ డ్రా చేసుకుంటాను. కానీ అలా చేయడం వల్ల వారు భారీ వడ్డీ ఆదాయన్ని కోల్పోతారు.
Money Tips: డబ్బు ఆదా చేయడం అనేది ఒక మంచి అలవాటే. కానీ కేవలం పొదుపు చేస్తే ధనవంతులు కావడం చాలా కష్టం. బ్యాంక్ ఖాతాలోనో, లాకర్‌లలోనో డబ్బు దాచుకుంటే అది ద్రవ్యోల్బణం (inflation) కారణంగా దాని విలువను కోల్పోతుంది. ఉదాహరణకు, ఈ రోజు రూ.100తో మీరు కొనే వస్తువులను రేపు కొనేటప్పటికి రూ.105 లేదా రూ.110 అవ్వొచ్చు.
Business Ideas: ప్రస్తుత ఆధునిక యుగంలో వ్యాపారం చేయాలంటే పెట్టుబడి మాత్రం ఉంటే సరిపోదు అంతకు మించిన తెలివితేటలు ప్లానింగ్ అనేది తప్పనిసరి. ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో రాణించాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ చేసుకుంటే ఈ రంగంలో రాణించవచ్చు.
Money Tips: జీవితంలో ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమైనది. మీరు ఫైనాన్షియల్ గా ఎంత క్రమశిక్షణతో ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే అవకాశం మీకు లభిస్తుంది. మన సంపాదనలో కచ్చితంగా కొంత మొత్తం పొదుపు లేదా పెట్టుబడి రూపంలో దాచుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా భవిష్యత్తులో చక్కటి ఆస్తిని పొందే అవకాశం ఉంటుంది.
SIP Tips: జీవిత భద్రతకు, భవిష్యత్తు అవసరాలకు పొదుపు అనేది చాలా ముఖ్యం. ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా సాగుతుంది. పనిచేయడానికి శరీరం సహకరించని సమయంలో ఈ పొదపు మొత్తం కూడా అండగా ఉంటుంది. చిన్న పొదుపుతో ప్రారంభించాలనుకుంటే సిప్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రతినెలా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని కూడబెడతారు. సిప్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్రమశిక్షణతో కూడిన, తెలివైన పెట్టుబడి మార్గంగా ఉంటుంది. ఇది మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. మీరు కోటి రూపాయల నిధిని స్రుష్టించాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం.
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ స్కీము ద్వారా మీరు పెట్టిన డబ్బుకు రెండింతలు రాబడి రావాలి అనుకుంటున్నారా. అయితే ఓ చక్కటి స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీం ఉపయోగించి మీరు మీ డబ్బును పోస్టాఫీసులో పొదుపు చేసి రెండింతలు చేసుకోవచ్చు.
Investments: ఒక ప్లానింగ్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో సిప్స్ చేస్తే కోట్ల రూపాయలు మీ చేతికి అందుతాయి. వేలను కోట్లుగా మార్చుకోవడానికి కావలసిందల్లా సరైన ప్రణాళిక. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు కూడా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెడితే లక్షాధికారి కావాలనే తమ కలను సులభంగా సాధించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
SIP Mutual Fund: మీరు చిన్న సేవింగ్స్ ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాలను పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం సిప్ పెట్టుబడులు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే మీరు 6కోట్ల రూపాయలు కావాలనుకుంటే అందుకోసం ఎంత సమయం పడుతుందో వివరాలు తెలుసుకుందాం.
Money Tips: మనలో చాలా మంది రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో తక్కువ ఏజ్ లో చేసిన తప్పులను గురించి పదే పదే ఆలోచిస్తుంటారు. కానీ అలాకాకుండా యంగ్ ఏజ్ లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రతినెల రూ. 50,000 ల ఇన్ కమ్ ను అందుకోవచ్చు. ఈ కింది ప్రాసెస్ ఫాలో అయితే.. లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
Astro Tips: మీరు పేదరికంతో బాధపడుతున్న, ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఈ పువ్వను ఈ కింది విధంగా ఉపయోగించడం వల్ల మీ సమస్యలన్నీ దూరమవుతాయి.
Earn money ideas: మీరు లక్షాధికారి అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ మీ వద్ద ఆ కాయిన్ ఉంటే. అలాగని ఆ కాయిన్ తీసుకుని ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు. ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించవచ్చు.
Vastu tips in Telugu: కొంతమంది తమ ఇళ్లలో పరుగెత్తే ఏడు గుర్రాల చిత్రాలను ఉంచడం మీరు చూసి ఉంటారు. ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.
Astro tips For Money: ఎల్లప్పుడూ మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే.. మీరు డబ్బు ఉంచే చోట డబ్బుతోపాటు కొన్ని వస్తువులు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది.
Astro Tips: ప్రజలు చాలా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్రజలు చాలా డబ్బు సంపాదించిన తర్వాత కూడా పేదరికంలో జీవితాన్ని గడుపుతారు. దీని వెనుక కారణం వారి డబ్బు ఎక్కడో నిలిచిపోయి ఉండటమే. దీని కోసం కొన్ని ప్రభావవంతమైన నివారణలు జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి.
Astrology Tips to get Kuber Blessings: జ్యోతిష్య, వాస్తు శాస్త్రం ప్రకారం సంపదకు లక్ష్మీ దేవి, కుబేరుడిని చిహ్నంగా భావిస్తారు. తరగని సంపద మీ సొంతమవ్వాలంటే ఈ ఇద్దరు దేవీ దేవతల అనుగ్రహం పొందాలి.
CHANAKYA NITI: లక్ష్మీ దేవి దయ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపారు. తన చాణక్య నీతిలో లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచడానికి ఆచార్య కొన్ని మార్గాలను సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.