ayodhya history

Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

శ్రీరాముని ( Lord Sri Ram ) పూర్వికులైన ఆయుథ్ ( Ayuth Maharaja ) మహారాజు పేరు వల్లే ఆయోధ్యకు ఆ పేరు వచ్చినట్టు చెబుతారు.

Aug 3, 2020, 04:54 PM IST
Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?

Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?

రామ మందిరం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ దీనికి సంబంధించి ఏదో ఒక విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న తాజా అంశం రామ మందిరం కింద టైమ్ క్యాపుల్స్‌ (Time Capsule Ram Mandir) ను ఏర్పాటు చేయడం.

Jul 28, 2020, 02:09 PM IST
Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్

Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్

Time capsule under Ram Temple: టైమ్ క్యాప్సుల్.. ఈ టైమ్ క్యాప్సుల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైమ్ క్యాప్సుల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ ( bhoomi-pujan ) చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Jul 27, 2020, 12:40 PM IST