Baba Vanga Predictions: బాబా వంగా చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. ఈ యేడాది భారత్, పాకిస్థాన్ యుద్ధం అంటూ ఆయన చేసిన ప్రిడిక్షన్.. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై ఆయన చెప్పిన భవిష్యవాణి నిజమైంది. 2025 -26 యేడాదిలో నాలుగు రాశుల జీవితాలు ఓ మలుపు తిరగబోతుందని భవిష్యవాణి చెప్పారు. ఈ రాశుల ఏమిటో చూద్దాం..
Baba vanga on corona virus: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో.. బాబా వంగ గతంలో చెప్పిన జోస్యం మరోసారి వార్తలలో నిలిచింది. కరోనా కేసులు ఈ ఏడాది చివరి వరకు మరింత పెరుగుతాయని కూడా ఆమె గతంలో చెప్పినట్లు తెలుస్తొంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Baba Vanga Predictions 2025: భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కాగా.. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అనే అంశంపై బాబా వంగా ప్రిడిక్షన్ ఏం చెబుతుందో చూద్దాం.
Baba Vanga Predictions 2025: బాబా వంగా చెప్పిన ప్రిడిక్షన్ ఇప్పటికీ నిజమౌతూ వస్తోంది. తాజాగా 2020 సంవత్సరం యుద్ధానికి సంబంధించిన జోష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ వంగా బాబా ఏం చెప్పారు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Baba vanga predictions: బాబా వంగ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు తెగ విన్పిస్తుంది. సోషల్ మీడియాలో అయితే.. బాబా వంగ భవిష్యవాణి ఇదే అంటూ కూడా తెగ చర్చలు జరుగుతున్నాయి.
Baba Vanga Predictions On Zodiac Signs: బాబా వంగ 2025 సంవత్సరానికి సంబంధించిన కొన్ని రాశులకు సంబంధించిన జాతకాల ప్రిడిక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
Baba Vanga Prediction 2023: ఈ ఏడాది సౌర తుఫాను వచ్చే అవకాశం ఉందని బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక బాబా వెంగా జోస్యం చెప్పారు. ప్రతి ఏడాది ఏం జరుగుతుందో ఆయన ముందే అంచనా వేశారు. 2023లో జరిగే ఐదు కీలక విషయాలను బాబా వంగా తన శిష్యులకు చెప్పారట.
Baba Vanga 2023 Predictions: ప్రపంచ ప్రఖ్యాత మార్మికురాలు బాబా వంగా...రానున్న దశాబ్దాలు, శతాబ్దాలకు సంబంధించి చెప్పిన జోస్యాలు చాలానే ఉన్నాయి. కొన్ని నిజమయ్యాయి. కూడా.
Baba Vanga Predictions: రానున్న మూడు నెలలు ఇండియాకు భారంగా మారనున్నాయి. మరి కొద్దిరోజుల్లో కరవు పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఇదంతా ఏంటని ఆలోచిస్తున్నారా..బాబా వేంగా భవిష్యవాణి ఇది.
Baba Vanga Predictions: శాస్త్ర పరిజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా బాబాల మాటలు ప్రభావం చూపిస్తూనే ఉంటున్నాయి. ఇప్పుడు బాబా వంగా మాటలు నిజమౌతుండటంతో..దేశం గురించి చెప్పిన రెండు అంచనాలు ఇప్పుడు ఆందోళన కల్గిస్తున్నాయి.
Baba Vanga predicted for 2022 : 2022లోకి మనం ఎంటర్ కాబోతున్నాం. ఈ నేపథ్యంలో బాబా వంగా ప్రిడిక్షన్ ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఒమిక్రాన్ భయంతో 2022లోకి అడుగుపెట్టబోతోన్న ప్రపంచం మరికొన్ని ఉపద్రవాలను కూడా ఎదుర్కోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.