September Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే నెలలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.