English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Bank Holidays 2025

Bank Holidays 2025

Bank Holiday Tomorrow: రేపు అన్నీ బ్యాంకులకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?
Tomorrow Bank Holiday Dec 4, 2025, 09:41 PM IST
Bank Holiday Tomorrow: రేపు అన్నీ బ్యాంకులకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?
Tomorrow Banks Holiday On December 5th In Jammu And Kashmir: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. బ్యాంకుల వినియోగదారులకు భారీ అలర్ట్‌. రేపు అన్నీ బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఉన్నఫళంగా బ్యాంకులకు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసుకుందాం. బ్యాంకు వినియోగదారులు ఈ వివరాలు మీకోసమే.
Bank Holiday Alert: రేపు బుధవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా..?
Tomorrow Bank Holiday Dec 2, 2025, 06:12 PM IST
Bank Holiday Alert: రేపు బుధవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా..?
Bank Holidays 2025: ప్రతి రోజు చాలా మంది బ్యాంక్‌‌కు తమ పనుల నిమిత్తం వెళ్తుంటారు. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు బంద్ ఉంటున్నాయి. అందుకే కస్టమర్లు తమకి సంబంధించిన బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందే ప్లాన్ చేసుకోవడం మంచింది. అయితే రేపు బుధవారం, డిసెంబర్ 3న బ్యాంకులకు సెలవు ఉంది.
Bank Holiday: కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1న బ్యాంకులకు సెలవు.. కారణమేమిటంటే..?
Tomorrow Bank Holiday Nov 30, 2025, 07:40 PM IST
Bank Holiday: కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1న బ్యాంకులకు సెలవు.. కారణమేమిటంటే..?
Bank Holidays 2025: మీకు రేపు అనగా సోమవారం, డిసెంబర్ 1వ తేదీ బ్యాంకులో పని ఉందా..? మీ బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని పెండింగ్‌లో ఉంటే ఇది మీకోసమే. రేపు బ్యాంకులకు సెలవు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఆ సెలవు ఎక్కడ..? ఎందుకు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.   
Bank Holidays: RBI కీలక నిర్ణయం.. వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా?
Bank Holidays 2025 Nov 7, 2025, 09:14 AM IST
Bank Holidays: RBI కీలక నిర్ణయం.. వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా?
Bank Holidays Till November 10Th: కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ప్రత్యేకమైన సెలవులు ప్రకటించింది. ఇందులో ఇందులో భాగంగానే వరుసగా నాలుగు రోజుల పాటు నాయకులు బంద్ ఉండబోతున్నాయి. అయితే, మీ దగ్గర కూడా బ్యాంకులు బంద్ ఉన్నాయా?
Bank Holidays: ఈ వారంలో వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌! ఎప్పుడు.. ఎక్కడ తెలుసా?
Bank holidays Oct 20, 2025, 12:00 AM IST
Bank Holidays: ఈ వారంలో వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌! ఎప్పుడు.. ఎక్కడ తెలుసా?
Banks Remain Closed For 4 Days In This Week From October 20th To 23rd: అక్టోబర్‌ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చాం. మరి ఈ వారంలో జరుగుతున్న పరిణామాలు ముందే తెలుసుకుంటే మంచిది. ముఖ్యంగా సెలవుల విషయం తెలుసుకోవాలి. బ్యాంకులు ఏ రోజు.. ఎప్పుడు పని చేస్తాయో తెలుసుకుందాం. అక్టోబర్‌ మూడో వారంలో బ్యాంకుల సెలవులు ఇలా ఉన్నాయి.
Bank Holidays: బిగ్ అలర్ట్.. నేటి నుంచి 10 రోజులు బ్యాంకులు హాలిడేస్..!
Bank holidays Sep 28, 2025, 08:35 AM IST
Bank Holidays: బిగ్ అలర్ట్.. నేటి నుంచి 10 రోజులు బ్యాంకులు హాలిడేస్..!
Bank Holiday Today: నేటి నుంచి దాదాపు పది రోజులపాటు బ్యాంకులకు సెలవు దినాలను ప్రకటించింది ఆర్బిఐ. అయితే ఈ సెలవు దినాలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇంతకీ ఎక్కడెక్కడ ఈ పది రోజుల సెలవులు వర్తిస్తాయి అన్న విషయానికి వెళితే..
This Week Holidays: ఈవారం ఏకంగా మూడు రోజులు సెలవు.. ఎందుకు.. ఎప్పుడంటే..?
Bank Holidays 2025 Jun 24, 2025, 07:16 PM IST
This Week Holidays: ఈవారం ఏకంగా మూడు రోజులు సెలవు.. ఎందుకు.. ఎప్పుడంటే..?
Holidays This Week జూన్ నెల చివరి వారంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్నాయి. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే పద్దతిగా పనులు పూర్తిచేయడం మంచిది. దేశవ్యాప్తంగా బక్రీద్, రథయాత్ర వంటి పండుగలు, వారాంతపు సెలవులు కలిపి బ్యాంకులకు సెలవులు ప్రకటించబడ్డాయి.
May 2025 Banks Holiday: రేపు మే 9న బ్యాంకులకు సెలవు, ఎందుకంటే
Bank holidays May 8, 2025, 07:52 PM IST
May 2025 Banks Holiday: రేపు మే 9న బ్యాంకులకు సెలవు, ఎందుకంటే
May 2025 Banks Holiday: బ్యాంక్ ఉద్యోగులకు, కస్టమర్లకు బిగ్ అప్‌డేట్. అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ రోజు బ్యాంకు పనులుంటే మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Bank Holidays 2025: మార్చ్ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు
Bank holidays Feb 22, 2025, 09:04 PM IST
Bank Holidays 2025: మార్చ్ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు
Bank Holidays 2025: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ లావాదేవీలే నడుస్తున్నాయి. నేరుగా బ్యాంక్‌కు వెళ్లే పరిస్థితి చాలా వరకు తగ్గింది. అయినా సరే కొన్ని పనుల కోసం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే బ్యాంకులకు ఎప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Two Days Holidays: రెండు రోజులు సెలవులు.. నేటి బడ్జెట్‌లో ప్రకటన..?
Two Days Bank Holidays Feb 1, 2025, 06:09 AM IST
Two Days Holidays: రెండు రోజులు సెలవులు.. నేటి బడ్జెట్‌లో ప్రకటన..?
Two Days Bank Holidays in Budget 2025-26: బ్యాంకు ఉద్యోగులు ఎన్నో రోజులుగా డిమాండ్‌ చేస్తున్న రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు అమలుపై నేడు 2025-26 బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలు అయితే, ఇక బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఇక బ్యాంకు పనివేళల్లో కూడా మార్పులు ఉంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..  
February 2025 Bank Holidays: ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే
Bank holidays Jan 29, 2025, 11:26 AM IST
February 2025 Bank Holidays: ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే
February 2025 Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలానే బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రోజుల్లో సెలవులున్నాయో తెలుసుకుందాం.
Bank Holidays: 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే
Bank holidays Jan 1, 2025, 11:19 AM IST
Bank Holidays: 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే
Bank Holidays: దేశవ్యాప్తంగా ప్రతి నెలా ఆర్బీఐ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. జనవరి నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి. అవేంటో చెక్ చేద్దాం.

Trending News

  • Kurnool Accident: కర్నూల్‌ జిలాల్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు..!
    Kurnool road accident today

    Kurnool Accident: కర్నూల్‌ జిలాల్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు..!

  • AP Heat Waves: ఠారెత్తిస్తున్న ఎండలు.. బయటకు వస్తే మాడు పగిలిపోతోంది..!
    Heat waves
    AP Heat Waves: ఠారెత్తిస్తున్న ఎండలు.. బయటకు వస్తే మాడు పగిలిపోతోంది..!
  • Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!
    IPL 2026
    Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!
  • Pudi Srihari: పూడీ శ్రీహరి అరెస్ట్‌పై వైఎస్ జగన్ సీరియస్.. ఏపీ హైకోర్టులో పిటిషన్.! ..
    Pudi Srihari
    Pudi Srihari: పూడీ శ్రీహరి అరెస్ట్‌పై వైఎస్ జగన్ సీరియస్.. ఏపీ హైకోర్టులో పిటిషన్.! ..
  • Quick Commerce Scam: సన్‌ఫ్లవర్ ఆయిల్ డబ్బాలో రంగు నీళ్లు.. క్విక్ కామర్స్ యాప్స్ ఘోరమైన మోసం!
    Quick Commerce Scams
    Quick Commerce Scam: సన్‌ఫ్లవర్ ఆయిల్ డబ్బాలో రంగు నీళ్లు.. క్విక్ కామర్స్ యాప్స్ ఘోరమైన మోసం!
  • Parliament Spl Session: పార్లమెంట్‌ ముందుకు మూడు బిల్లులు…డీలిమిటేషన్‌ పై  విపక్షాల పోరాటం..
    Parliament Delimitation Bill
    Parliament Spl Session: పార్లమెంట్‌ ముందుకు మూడు బిల్లులు…డీలిమిటేషన్‌ పై విపక్షాల పోరాటం..
  • Akshaya Tritiya: అక్షయ తృతీయ వేళ ఈ రాశులవారికి జాక్‌పాట్‌.. పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్!
    Venus Transit
    Akshaya Tritiya: అక్షయ తృతీయ వేళ ఈ రాశులవారికి జాక్‌పాట్‌.. పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్!
  • Pallichattambi Review:‘పళ్లి చట్టంబి’ మూవీ రివ్యూ.. టోవినో థామస్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..!
    Pallichattambi Review
    Pallichattambi Review:‘పళ్లి చట్టంబి’ మూవీ రివ్యూ.. టోవినో థామస్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..!
  • Dhana Yoga: ఏప్రిల్ 15న శక్తివంతమైన ధన యోగం.. ఈ రాశుల వారికి బంపర్ జాక్‌పాట్!
    Moon Mars Conjunction
    Dhana Yoga: ఏప్రిల్ 15న శక్తివంతమైన ధన యోగం.. ఈ రాశుల వారికి బంపర్ జాక్‌పాట్!
  • Hyderabad: హైదరాబాద్ లోని బ్యాంక్ లో తీవ్ర విషాదం.. స్లిప్ రాస్తు కుప్పకూలీన రిటైర్డు ఉద్యోగి.. వీడియో వైరల్..
    Hyderabad
    Hyderabad: హైదరాబాద్ లోని బ్యాంక్ లో తీవ్ర విషాదం.. స్లిప్ రాస్తు కుప్పకూలీన రిటైర్డు ఉద్యోగి.. వీడియో వైరల్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x