English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 66/2 (19)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Best Mileage Bikes

Best Mileage Bikes

Best Mileage Bikes: రూ.1,00,000 లోపు బడ్జెట్‌తో లీటర్‌కి 66 కి.మీ. మైలేజ్ ఇస్తున్న టాప్-5 బైక్‌లు ఇవే!
Best Mileage Bikes Nov 9, 2025, 04:47 PM IST
Best Mileage Bikes: రూ.1,00,000 లోపు బడ్జెట్‌తో లీటర్‌కి 66 కి.మీ. మైలేజ్ ఇస్తున్న టాప్-5 బైక్‌లు ఇవే!
Best Mileage Bikes Under 1 Lakh: భారతదేశంలో 125cc ఇంజిన్ ఉన్న బైక్‌లను కొనాలని చూస్తున్నారా? 2025లో టాప్ 5 మైలేజ్ బైక్‌లను ఇప్పుడు మీరు చూసేయండి. హోండా SP 125, హీరో గ్లామర్ XTEC, హీరో Xtreme 125R, బజాజ్ పల్సర్ 125, TVS రైడర్ 125.. వీటి ధర, ఫీచర్స్, ఇంజిన్ కెపాసిటీ, మైలేజీ విశేషాలు తెలుసుకుందాం. 
 Best Mileage Bikes: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. లక్ష లోపు చీప్ అండ్ బెస్ట్ బైక్స్ ఇవే
best bike under 1 lakh Mar 4, 2025, 08:48 PM IST
Best Mileage Bikes: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. లక్ష లోపు చీప్ అండ్ బెస్ట్ బైక్స్ ఇవే
Best Mileage Bikes Under 1 Lakh Rupees: లక్ష రూపాయల కంటే తక్కువ ధరకే మంచి మైలేజ్ ఉన్న మోటార్ సైకిల్ కోసం చూస్తున్నట్లయితే మీకోసమే ఈ వార్త.  ఈ రోజు మనం బంపర్ మైలేజ్ ఉన్న బైక్‌ల గురించి తెలుసుకుందాం.  వీటి ధరలు లక్ష రూపాయల కన్నా తక్కువే.  
Best Mileage Bike: అనవసరంగా డబ్బులు తగలేసుకోవద్దు.. ఈ బైక్స్‌ చాలా చీప్‌ అండ్‌ బెస్ట్.. ఇంకా స్టైల్‌ కూడా సూపర్
Best Mileage Bikes Feb 12, 2025, 07:28 PM IST
Best Mileage Bike: అనవసరంగా డబ్బులు తగలేసుకోవద్దు.. ఈ బైక్స్‌ చాలా చీప్‌ అండ్‌ బెస్ట్.. ఇంకా స్టైల్‌ కూడా సూపర్
Best Mileage Bike for Office Going: భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఉంటుంది. మార్కెట్ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా యువతకు  స్పోర్ట్స్ బైక్‌లు అంటే పిచ్చి. కానీ కొంతమంది చౌకైన,  అధిక మైలేజ్ బైక్ కోరుకునేవారు ఉన్నారు. రోజూ ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు తక్కువ ధరకే బైక్ కోసం చూస్తున్నారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని బైక్‌ల గురించి తెలుసుకుందాం. అవి ధరలో చాలా తక్కువ, కానీ మైలేజీలో మిగతా బైక్ లకు బాస్ లాంటివి.   
Best Mileage Bike: చీప్‌ ధరలోనే 70 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టాప్‌ బైక్స్‌ ఇవే.. పూర్తి వివరాలు..
High Mileage Bikes Feb 12, 2025, 01:01 PM IST
Best Mileage Bike: చీప్‌ ధరలోనే 70 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టాప్‌ బైక్స్‌ ఇవే.. పూర్తి వివరాలు..
Best Mileage Bike: అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీని అందించే బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ మోటర్‌సైకిల్స్‌ అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీతో లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Best Mileage Bikes : లక్షన్నర బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ మోడల్స్ పై ఓ లుక్కెయ్యండి
best bike under 1.5 lakh Oct 13, 2024, 03:30 PM IST
Best Mileage Bikes : లక్షన్నర బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ మోడల్స్ పై ఓ లుక్కెయ్యండి
Best Mileage Bikes Under 1.5 Lakh : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. మీ బడ్జెట్ లక్షన్నర లోపే ఉందా. అయితే అదిరే ఫీచర్స్, స్టిన్నింగ్ లుక్స్ తో అందరికీ నచ్చే, మెచ్చే బెస్ట్ టూ వీలర్స్ జాబితా ఇదే. మీరూ ఓ లుక్కెయ్యండి. 
Top 5 Mileage Bikes: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే, పాత బైక్స్ మైలేజ్ ఎలా పెంచుకోవచ్చు
Best Mileage Bikes Aug 25, 2024, 01:40 PM IST
Top 5 Mileage Bikes: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే, పాత బైక్స్ మైలేజ్ ఎలా పెంచుకోవచ్చు
Top 5 Mileage Bikes: ఇంధన ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ మైలేజ్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా అదే పరిస్థితి. ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో చెక్ చేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమలంలో దేశంలో అందుబాటులో ఉన్న బైక్స్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చేవి ఏవో తెలుసుకుందాం.
Best Mileage Bike Under 80k: 80 వేల లోపే 100 కీలో మీటర్ల మైలేజ్ ఇచ్చే టాప్‌ బైక్స్‌ ఇవే.. పూర్తి వివరాలు..
Best Bike Feb 21, 2024, 02:33 PM IST
Best Mileage Bike Under 80k: 80 వేల లోపే 100 కీలో మీటర్ల మైలేజ్ ఇచ్చే టాప్‌ బైక్స్‌ ఇవే.. పూర్తి వివరాలు..
Best Mileage Bike Under 80000 In 2024: మార్కెట్‌లో అతి తక్కువ ధరకే ఎక్కువగా మైలేజ్‌ ఇచ్చే బైక్స్‌కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పెరుగుతున్న ప్రెట్రోల్‌ ధరలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా మైలేజ్‌ ఉన్న బైక్‌లనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా ఇలాంటి బైక్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
Most Selling Two Wheelers: ఈ ఏడాది జనం ఎగబడి కొన్న టాప్ 10 బైక్స్ మోడల్స్ ఇవే
Two Wheelers Jul 19, 2023, 10:15 PM IST
Most Selling Two Wheelers: ఈ ఏడాది జనం ఎగబడి కొన్న టాప్ 10 బైక్స్ మోడల్స్ ఇవే
Most Selling Bikes in 2023: ద్విచక్ర వాహనం కొనాలి అని అనుకునే వారు చూసే అంశం కూడా ఇటీవల కాలంలో ఏ కంపెనీ బైకులను జనం ఎక్కువగా కొంటున్నారు అందులో ఏ మోడల్స్ ఎక్కువగా జనం ఇష్టపడుతున్నారు అనే చెక్ చేస్తారు. జనం ఒక రకమైన బైకును ఎక్కువగా కొంటున్నారు అంటే .. అంతమంది జనం ఆ బైకును ఇష్టపడుతున్నారు అనే కదా అర్థం.
Best Mileage Bikes: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు
Best Bikes Dec 12, 2022, 02:10 PM IST
Best Mileage Bikes: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు
Top 10 best mileage Bikes in India and Hyderabad. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి భారీగా మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం అంతా వెతుకుతున్నారు. అత్యధిక మైలేజీని ఇచ్చే టాప్ బైక్స్ ఇవే.   
AFFORDABLE BIKES:తక్కువ ధర..అధిక మైలేజీ..మధ్య తరగతి కుటుంబాల బైక్‌లు
Mileage Bikes May 1, 2022, 05:22 PM IST
AFFORDABLE BIKES:తక్కువ ధర..అధిక మైలేజీ..మధ్య తరగతి కుటుంబాల బైక్‌లు
AFFORDABLE BIKES: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు ఇప్పుడు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. భారతీయ కస్టమర్లు ఎల్లప్పుడూ సరసమైన..అధిక మైలేజీతో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడటానికి ఇదే కారణం. మేము మీకు భారతదేశంలోని 4 అత్యంత చౌకైన మోటార్‌సైకిళ్ల గురించి చెబుతున్నాము, వీటి మైలేజీ కూడా బలంగా ఉంది.

Trending News

  • Sonia Gandhi: అయ్యో.. పుట్టిన రోజు వేళ సోనియా గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
    Sonia Gandhi

    Sonia Gandhi: అయ్యో.. పుట్టిన రోజు వేళ సోనియా గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

  • Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!
    Rahu Transit
    Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!
  • Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
    Indigo flight
    Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
  • HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
    Prerna Arora
    HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
  • Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
    Schools Holidays
    Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
  • Snake Video: ఓర్నాయనో.. ప్రేమతో కొరుక్కుంటూ మైమర్చిపోయిన రెండు నాగుపాములు.. అరుదైన వీడియో...
    Snake Video
    Snake Video: ఓర్నాయనో.. ప్రేమతో కొరుక్కుంటూ మైమర్చిపోయిన రెండు నాగుపాములు.. అరుదైన వీడియో...
  • Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే  ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
    Hyderabad
    Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
  • Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు
    investments
    Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు
  • Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
    Snake Video
    Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
  • Actress Kanchana: 100 కోట్ల విలువైన ఆస్తి తిరుమలలోని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి
    Kanchana actress donation
    Actress Kanchana: 100 కోట్ల విలువైన ఆస్తి తిరుమలలోని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x