Traffic Violations: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ పెట్టుకొకపోవడం వల్ల చోటు చోటుసుకుంటున్న మరణాలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు మార్పులను ట్రాఫిక్ పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.
Helmet must for 2-wheelers: ఇక మీదట టూవీలర్ వాహనాదారులు విధిగా హెల్మెట్ లు ధరించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ హెల్మెల్ పెట్టుకోకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే, పోలీసు కేసు నమోదుచేయాలని సూచించింది.
Hero MotoCorp Two Wheelers: హీరో మోటోకార్ప్... ఇండియాలో ద్విచక్ర వాహనాల్లో అత్యధిక సంఖ్యలో బైక్స్, స్కూటర్స్ విక్రయించే ఈ సంస్థ తమ కస్టమర్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పింది. మరీ ముఖ్యంగా త్వరలోనే హీరో మోటోకార్ప్ బైక్స్ కొనేవారికి ఈ షాకింగ్ న్యూస్ వర్తిస్తుంది. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే..
2023 Honda Hornet 2.0 Features: 2023 హార్నెట్ 2.0 బైక్ శక్తివంతమైన 184.40 cc, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD2 నిబంధనలకు అనుగుణంగా PGM-FI ఇంజిన్ తో రూపొందింది. 12.70 kW పవర్ , 15.9 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.
Most Selling Bikes in 2023: ద్విచక్ర వాహనం కొనాలి అని అనుకునే వారు చూసే అంశం కూడా ఇటీవల కాలంలో ఏ కంపెనీ బైకులను జనం ఎక్కువగా కొంటున్నారు అందులో ఏ మోడల్స్ ఎక్కువగా జనం ఇష్టపడుతున్నారు అనే చెక్ చేస్తారు. జనం ఒక రకమైన బైకును ఎక్కువగా కొంటున్నారు అంటే .. అంతమంది జనం ఆ బైకును ఇష్టపడుతున్నారు అనే కదా అర్థం.
Honda Dio 125 Scooter Price, Specifications: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి టూవీలర్ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ లాంచ్ అయింది. హోండా డియో 125 పేరిట గురువారం లాంచ్ అయిన ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కూడా తక్కువగానే ఉంది,
Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో ముంబైలో జరగనున్న ఓ ఈవెంట్ లో హోండా 100CC బైక్ లాంచ్ కానుంది. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో ఒక బైక్ లాంచ్ చేయాలని హోండా కంపెనీ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇంజన్ కెపాసిటి పరంగా ఈ బైక్ పైసా వసూల్ బైక్ అని కంపెనీ చెబుతోంది.
Bajaj Dominar 400 Bike Price, Discount : బజాజ్ డామినార్ 400 లాంటి హై సీసీ ఇంజన్ బైక్ పై రూ. 25 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడం అంటే నిజంగా ఇది టెంప్టింగ్‌గానే ఉందంటున్నారు ఈ తరహా బైక్స్ అంటే ఇష్టపడేవారు. అంతేకాదు.. హై సీసీ బైక్స్ కొనుగోలు చేయాలనే కోరిక ఉండి అంత పెద్ద మొత్తంలో అధిక ధర వెచ్చించలేక ఆగిపోయిన వారికి కూడా ఇది రైట్ ఆఫర్ అంటున్నారు.
Royal Enfield Dealership Registration: రాయల్ ఎన్ఫీల్డ్.. బైక్ రైడింగ్ ఇష్టపడే వారికి, బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారికి ఇష్టమైన బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. కొంతమందికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఓ ఇష్టమైతే.. ఇంకొంత మందికి అవి స్టేటస్ సింబల్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మెయింటెన్ చేయడం అంటేనే రాయల్‌గా ఉండటమే అనుకునే వారి సంఖ్యకు కూడా కొదువే లేదు.
Third Party Insurance Premium Hike: కారు కొనడానికి మీరు ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఈ వార్త తప్పకుండా మీ కోసమే. అవును.. ఎందుకంటే దేశవ్యాప్తంగా జూన్ 1 తర్వాత కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.