BF.7 Variant: చైనాలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరగడానికి కారణం బీఎఫ్.7 వేరియంట్. చైనా సహా ఇతర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో ఇప్పటికే ఈ వేరియంట్ ఎంట్రీ ఇచ్చేసింది.
BF.7 Scare: కోవిడ్ 19 కేసులు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని దేశాలు కొత్త ఏడాదిలో ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిస్థితి కన్పిస్తోంది. అందుకే కొన్ని దేశాలకు ప్రయాణాన్ని కొద్దిరోజులు మానుకుంటే మంచిది.
Lockdown in India: దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తొలి దశలో ఏడు రోజుల పాటు లాక్ డౌన్ విధించి, గతంలో తరహాలోనే కఠినమైన ఆంక్షలు విధిస్తారనేది ఆ వైరల్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ మెసేజ్ చూసి కొంతమంది జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Bf.7 Variant Cases : బిఎఫ్.7 వేరియంట్ ప్రభావం ఇప్పుడే ఇలా ఉంటే, న్యూ ఇయర్ రోజున జనం అంతా ఒక్క చోట చేరి సంబరాలు జరుపుకుంటారు కనుక ఆ తరువాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో అనే ఆలోచనే జిజియాంగ్ అధికార యంత్రాంగానికి నిద్ర పట్టనివ్వడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.