Bhupinder Singh's death News: ప్రముఖ సింగర్ భూపిందర్ సింగ్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం ముంబైలో కన్నుమూశారు. భూపిందర్ సింగ్ భార్య, సింగర్ మిథాలి సింగ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.