Bigg Boss 8 Telugu Grand Finale: నాగార్జున అక్కినేని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే జరగుతోంది. సీజన్ 8లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో తదితర ప్రదేశాల్లో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని సిటీ పోలీసులు బిగ్ బాస్ షో ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేశారు.
Bigg boss 8 telugu vishnu priya contestant: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి తాజాగా విష్ణు ప్రియ బైటకు వచ్చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణు ప్రియ విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ వెనుకేసుకుందని వార్తలు జోరుగా వస్తున్నాయి.
Nagarjuna: తాజాగా టాస్క్ లో భాగంగా నాగార్జున యస్మి చేస్తున్న తప్పులను.. బయటపెట్టడంతో ఆమె కాస్త చిరాకు పడుతూ కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ లో హోస్ట్ ఎలా ప్రవర్తించిన.. కంటెస్టెంట్స్ మాత్రం వాళ్లపైన ఎటువంటి విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఇది రివర్స్ లో జరిగినట్టు అనిపిస్తుంది..
Gangavva Case: ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న గంగవ్వ పై కేసు నమోదు అయింది. ఇంతకుముందు ఒక బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ఈమె.. అప్పుడు వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంది. కాగా ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ లో కూడా.. ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులలో ఆకట్టుకుంటూ వచ్చింది.ఇదిలా ఉండగా తాజాగా ఈమెపై కేసు..ఫైల్ అయినట్లు సమాచారం.
Bigg boss 8 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ హౌస్ లో ఉండగా నిన్న రాత్రి ఒక్కసారిగా కింద పడిపోయారంట. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలుస్తొంది. దీంతో అక్కడున్న కంటెస్టెంట్ లు భయపడిపోయరని సమాచారం.
Bigg Boss Show Latest Updates: తెలుగు, కన్నడలో సీరియల్స్‌లో పలు పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు శిశిర్ శాస్త్రి. ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది తెలుగు బిగ్‌బాస్ కాదండోయ్. కన్నడ బిగ్‌బాస్ షో. ప్రస్తుతం తెలుగులో కూడా బిగ్‌బాస్ షో రన్ అవుతుండగా.. ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీలు అంటూ 8 మంది పాత కంటెస్టెంట్స్‌ను మళ్లీ హౌస్‌లోకి తీసుకువస్తున్నారు.
Bigg Boss 8 Telugu Contestant Sonia Akula: బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఆర్జీవి బ్యూటీ ఇప్పటి వరకు అషు రెడ్డి, అరియాణా గ్లోరీ, ఇనయా సుల్తానా తర్వాత ఈ ఆకుల సోనియా ఆర్జీవి బ్యూటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఎంటి తెలుసుకుందాం.
Bigg Boss Telugu latest episode: గత కొద్దిరోజులుగా సోనియా విష్ణుప్రియ ల మధ్య గొడవ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే విష్ణు ప్రియ ని బండబూతులు తిట్టిన సోనియా.. చాలాసార్లు ఆమెను రెచ్చగొట్టింది. అవన్నీ మర్చిపోయి టాస్క్ విషయంలో.. విష్ణు ప్రియా సోనియా కాళ్ళ మీద పడింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bigg Boss Telugu 8 Daily Update: బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె విష్ణు ప్రియ టైటిల్ విన్నర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొవచ్చింది.
Bigg Boss Telugu 8 Day 1 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8.. నిన్న ప్రారంభం అయింది. దాదాపు 14 మంది హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు. అయితే హౌస్ లో మొదటి రోజే నిఖిల్ మరియు నాగ మణికంఠ మధ్య గొడవ జరిగినట్లు ప్రోమో వైరల్ గా మారింది.
Nagarjuna Vs Revanth: నాగార్జునను టార్గెట్ చేయడం వెనక రేవంత్ వ్యూహం ఫలించినట్టేనా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును రేవంత్ ఒక దెబ్బతో మూడు పిట్టలను ఒకేసారి కొట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ హైడ్రా ముందు పెట్టి నాగార్జునను టార్గెట్ చేయడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించినట్టేనా...
Nagarjuna - Bigg Boss: రీసెంట్ గా ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన పలు కట్డడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో హైటెక్ సిటీ సమీపంలోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ప్రభుత్వం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ హోస్ట్ నుంచి నాగార్జున ను తప్పించే ఆలోచన చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.
Bigg Boss 8 : స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బాగానే పూర్తయ్యింది. రైతు బిడ్డ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకుని విన్నర్ అయ్యాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 8 కి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 7 లో ఉన్న కొందరు మాజీ కంటెస్టెంట్స్ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8 లో కూడా రాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.