Bigg Boss Telugu 8: మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియనుంది. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరు మెగా ఫినాలేకు ముందే బయటకురానున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన 10 లక్షల సూట్‌కేసును స్వీకరించనున్నాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tollywood casting couch:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 8 మరో వారంలో పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని , తన ఆటతీరుతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కిర్రాక్ సీత. అనుకోకుండా ఐదు వారాలకే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియవచ్చింది. వచ్చే వారంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు తెరపడనుంది. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు రంగం సిద్ధమైంది. కంటెస్టెంట్లు ఎవరో కూడా దాదాపుగా ఖరారైందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వారంతో ఎలిమినేషన్ రౌండ్ ముగియనుంది. ఫైనల్‌కు నిలిచేదెవరో తేలిపోనుంది. ఈ క్రమంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో లెక్క తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం.
Gangavva remuneration: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో మరో నెల రోజులు గడిస్తే ఈ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. ఇక పదవ వారంలో భాగంగా గంగవ్వ హరితేజ ఎలిమినేట్ అవ్వడం వైరల్ గా మారింది.
Bigg Boss House Turns Into A Horror Contestants Terrifies: అర్థరాత్రి గంగవ్వకు ఏదో జరిగింది.. ఉన్నఫళంగా లేచి కూర్చుని గావుకేకలు పెడుతూ హల్‌చల్ చేయడంతో కంటెస్టెంట్లు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక గజగజ వణికిపోయారు.
Gangavva Case: ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న గంగవ్వ పై కేసు నమోదు అయింది. ఇంతకుముందు ఒక బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ఈమె.. అప్పుడు వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంది. కాగా ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ లో కూడా.. ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులలో ఆకట్టుకుంటూ వచ్చింది.ఇదిలా ఉండగా తాజాగా ఈమెపై కేసు..ఫైల్ అయినట్లు సమాచారం.
Bigg Boss Telugu 8 Remunerations: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నైనిక మొత్తం ఐదు వారాలు హౌస్ లో ఉంది. ఐదు వారాలకు గానూ రూ .11 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తన ఆట తీరుతో ఆకట్టుకుని నైనిక ఐదవ వారమే ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు..
Bigg Boss Wild Card Contestants: బిగ్బాస్ ఎనిమిదవ సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని బిగ్ బాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నారు అంటూ చెప్పగా కానీ ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ప్రముఖ యూట్యూబ్ వెల్లడించారు.
Big Shock To Bigg Boss: ప్రస్తుతం బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తోంది. ఈ రియల్టీ షో ప్రతిరోజూ మాటీవీ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రెండో ఎలిమేనేషన్ రేపు జరగనుంది. ఇప్పటికే నామినేషన్ కూడా జరిగింది. మొదటి వారం ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు.
Bigg Boss 8 Telugu Second Week Eliminated Contestant: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మొదటివారం బెజవాడ బేబక్క బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. ఇక రెండవ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు బయటకు రాబోతున్నారు అని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఓటింగ్ లైన్స్ ప్రకారం ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu latest episode: గత కొద్దిరోజులుగా సోనియా విష్ణుప్రియ ల మధ్య గొడవ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే విష్ణు ప్రియ ని బండబూతులు తిట్టిన సోనియా.. చాలాసార్లు ఆమెను రెచ్చగొట్టింది. అవన్నీ మర్చిపోయి టాస్క్ విషయంలో.. విష్ణు ప్రియా సోనియా కాళ్ళ మీద పడింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bigg Boss Telugu 8 Daily Update: బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె విష్ణు ప్రియ టైటిల్ విన్నర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొవచ్చింది.
Bigg Boss Season 8 First Elimination: ఇప్పటివరకు బిగ్బాస్ ఏడు సీజన్లు పూర్తవగా ఎనిమిదవ సీజన్ మొదలైంది. ఇందులో మొదటి సీజన్ మొదలుకొని ఇప్పటివరకు తొలి వారం.. ఏకంగా 6 మంది మహిళా కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవ్వడం చెత్త రికార్డు క్రియేట్ చేసుకుంది.
Bigg Boss Telugu 8 : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. మళ్లీ నాగర్జున హోస్ట్ గా 14 మంది సెలబ్రిటీలతో.. బిగ్ బాస్ 8 ఇప్పుడు అందరు దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే మిగతా సీజన్స్ తో..పోలిస్తే ఈ సీజన్లో పెద్ద సెలబ్రిటీలు ఎవరూ లేరు. మరి ఈ బిగ్ బాస్ 8కి వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎక్కువ రెమ్యూనరేషన్.. తక్కువ రేమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఇంటి సభ్యులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Bigg Boss Telugu 8 Day 1 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8.. నిన్న ప్రారంభం అయింది. దాదాపు 14 మంది హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు. అయితే హౌస్ లో మొదటి రోజే నిఖిల్ మరియు నాగ మణికంఠ మధ్య గొడవ జరిగినట్లు ప్రోమో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.