Sri Satya Enjoys At Goa Beach బిగ్ బాస్ భామలు సోషల్ మీడియాలో ఎంతగా అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో క్రేజ్‌ను కాపాడుకునేందుకు తంటాలు పడుతుంటారు. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తమ డిమాండ్ తగ్గకుండా కాపాడుకుంటూ ఉంటారు.
Faima Mother in Bigg Boss బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ఫ్యామిలీ టచ్ నడుస్తోంది. పదకొండు వారాలుగా ఇంటికి దూరంగా ఉన్న కంటెస్టెంట్లకు తమ తమ ఫ్యామిలీ మెంబర్ల టచ్ ఎలా ఉంటుందో చూపించాడు. ఇందులో భాగంగా నిన్న ఫైమా తల్లి బిగ్ బాస్ ఇంటికి వచ్చింది.
Bigg Boss 6 Telugu 12th week Nominations బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారంలో నామినేషన్స్ సీక్రెట్‌గా జరిగాయి. కన్ఫెషన్ రూంలో జరగడంతో అందరూ తమ తమ మనసుల్లో ఇన్ని రోజులు ఉన్న కోపాన్ని, బాధను బయటపెట్టేశారు.
Bigg Boss 6 Telugu 11th Week Task బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారంలో శ్రీహాన్, శ్రీ సత్యల అతి మరీ ఎక్కువ అవుతోంది. కీర్తిని పదే పదే రెచ్చగొడుతున్నారు. ఇమిటేట్ చేస్తున్నారు.
Bigg Boss satya and geetu : బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం రెడ్ టీం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీహాన్, సత్య పిల్ల చేష్టలు, గీతక్క పిచ్చి లూప్స్, స్ట్రాటజీలతో తన ఇమేజ్ తనే ఇంకా దిగజార్చుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.