Lal Bahadur Shastri Birth Anniversary 2022: అక్టోబర్ 2, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు, ఇతర విశేషాలతో జీ తెలుగు న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
Lal Bahadur Shastri Birth Anniversary 2022: అక్టోబర్ 2 జాతి పిత గాంధీ జయంతి మాత్రమే కాదు.. మన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజు కూడా. భారత దేశానికి స్వేచ్చను ప్రసాదించడంలో ఎన్నో వందల మంది స్వాతంత్ర్య సమరయోధులు అహర్నిషలు కృషి చేయగా.. వారిలో ముందు వరుసలో ఉంటారు లాల్ బహదూర్ శాస్త్రి.
Bhupen Hazarika 96th Birth Anniversary: Google Honours SInger Bhupen Hazarika With A Doodle. భూపేన్ హజారికా 96వ జయంతి నేడు. ఈ సందర్భంగా గూగుల్ గౌరవించింది.
తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా అంటూ జనాలను మేల్కోలిపి బ్రిటీషర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన మన్లం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
On the occasion of birth anniversary of former prime minister Of India, PV Narasimha Rao Chief Minister K Chandrashekar Rao has paid rich tributes to the departed leader

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.