అల్లూరి సీతారామరాజు 125వ జయంతి

తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా అంటూ జనాలను మేల్కోలిపి బ్రిటీషర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన మన్లం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 02:50 PM IST

Alluri Sitarama Raju: తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా అంటూ జనాలను మేల్కోలిపి బ్రిటీషర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన మన్లం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

Video ThumbnailPlay icon

Trending News