Bride and groom fighting Video: ఈమధ్య కాలంలో పెళ్లిళ్లలో ముద్దు మురిపాలు అందరి ముందే కానిస్తూ వధూవరులు తమకు కాబోయే జీవిత భాగస్వామిపై ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం తరచుగా చూస్తున్నదే. కానీ ఈ జంటకు మాత్రం జీవితంలో పెళ్లి పేరెత్తితేనే కడుపు మండిపోయేలా చేదు అనుభవం ఎదురైంది.
Bride Groom Pushups Video: పెళ్లి వేడుకల్లో వధువు, వరుడు సరదాగా ఓ చిన్న ఛాలెంజ్ చేసుకున్నారు. అయితే ఛాలెంజ్ ఏమిటో చూస్తే అందరు ఆశ్చర్య పోవాల్సిందే. ఈ ఛాలెంజ్ ఏమిటంటే పోటపోటిగా పుషప్స్ ను తీయాడం. అయితే ఈ పోటీలో వధువు, వరుడితో సమానంగా పోటపోటీగా పుషప్స్ తీస్తూ ఉంటారు.
Bride and Groom kissing each other on mandap: ఒకప్పటి పెళ్లిళ్లకు, ఇప్పటి పెళ్లిళ్లకు ఎంతో తేడా వచ్చేసింది. ఒకప్పుడు పెళ్లి అంటే అది వేద మంత్రాలు, శాస్త్రోత్తంగా పూర్తయ్యే తంతు వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లి మండపంలోనే వధూవరులు ముద్దులు (Liplocks on wedding mandaps) పెట్టుకునేందుకు పోటీపడుతున్నారు.
Bride and Groom fire gun during wedding: పెళ్లి వేడుకలో పెళ్లి చేసుకోవాలి కానీ నూతన వరుడు, నూతన వధువు కలిసి గాల్లోకి కాల్పులు జరిపితే ఎలా ఉంటుందో చెప్పండి. అది కూడా సోషల్ మీడియాలో వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేస్తే ఇంకేమైనా ఉందా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.