BSNL New Recharge Plan: ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వీఐ మాదిరి కళ్లుచెదిరే ఆఫర్లను ప్రకటిస్తోంది. దీంతో ఎక్కువ శాతం మంది కస్టమర్లు ఈ ప్లాన్లకు ఆసక్తి చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన మరో ప్లాన్ కేవలం రూ.7 రోజుకు 105 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.