Budh Rashi Parivartan 2023 June: బుధ గ్రహ సంచారం వల్ల చాలా రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఈ క్రమంలో తీవ్ర నష్టాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Gochar 2023: బుధుడు ఒక రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి మిశ్రమ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీగా లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
Budh Gochar 2023: మార్చి 31న మధ్యాహ్నం 3.28 గంటలకు బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు, కొన్ని రాశుల వారు దాని వలన భారీ ప్రయోజనం పొందుతారు, మరికొంత మంది సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాయి. ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కోలా ఫలితాలుంటాయి. కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్నింటికి అనుకూలంగా ఉంటుంది. బుధ గోచారం ఫలితం అలాగే ఉండబోతోంది.
Budh gochar 2023: గ్రహాల గోచారం కొన్ని రాశులపై అత్యంత శుభ సూచకంగా ఉంటుంది. కొన్ని రాశులను సమస్యల్లో పడేస్తుంది. బుధ గోచారంతో ఏ 5 రాశులకు అత్యంత లాభదాయకంగా ఉండనుందో చూద్దాం..
Budh Rashi Parivartan 2022: బుధ గ్రహం ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
Mercury Shani Conjuction: గ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. జూలైలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు 4 రాశుల వారికి రాజయోగం తీసుకురానున్నాయి.
Budh Rashi Parivartan 2022: బుధ గ్రహం వృషభరాశిలోని శుక్రుని రాశిలోకి ప్రవేశించబోతోంది. బుధ గ్రహం యొక్క ఈ రాశి మార్పు 6 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారు విజయంతో పాటు ధనాన్ని కూడా పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.