buxar jail ropes

Nirbhaya case latest updates | నిర్భయకు అశ్రు నివాళి.. నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తి.. దోషులకు అమలు కాని ఉరి శిక్ష

Nirbhaya case latest updates | నిర్భయకు అశ్రు నివాళి.. నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తి.. దోషులకు అమలు కాని ఉరి శిక్ష

నిర్భయ ఘటనకు నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2012 డిసెంబర్ 16న నిర్భయపై... దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు... కీచకపర్వానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించి అఘాయిత్యం చేశారు. ఈ ఘటనపై  దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

Dec 16, 2019, 10:36 AM IST
నిర్భయ కేసు నిందితులను ఉరితీసేందుకు తీహార్ జైలులో ఏర్పాట్లు ?

నిర్భయ కేసు నిందితులను ఉరితీసేందుకు తీహార్ జైలులో ఏర్పాట్లు ?

దిశపై సామూహిక అత్యాచారం, హత్య.. గతంలో నిర్భయ అత్యాచారం, హత్య వంటి ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను కచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Dec 12, 2019, 05:41 PM IST
t>